E-Paper
Advertisement

Modi and Amitshah Tour : తెలంగాణకు అమిత్ షా, ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

Modi and Amitshah Tour : తెలంగాణకు అమిత్ షా, ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే
Advertisement

PM Modi and Amitshah Telangana Tour : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నారు. రేపు (ఏప్రిల్ 25) కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేటలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై.. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ప్రచారం చేయనున్నారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ.. ఏప్రిల్ 30న తెలంగాణకు రానున్నారు. 30, మే 3,4 తేదీల్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారసభలు నిర్వహించనున్నారు. 30 జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో సభ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు.

Advertisement

Also Read : భారత్ పై విషం చిమ్ముతోన్న విదేశీ మీడియా.. మంత్రి జైశంకర్ ఫైర్

మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో, ఉమ్మడి నల్గొండ పార్లమెంట్ పరిధిలో కలిపి నిర్వహించే ఒక సభలో పాల్గొంటారు. మే 4వ తేదీన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం, నారాయణపేటలో..అదే రోజున చేవెళ్ల పార్లమెంట్ వికారాబాద్ లో సభ నిర్వహించనున్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×