E-Paper
Advertisement

Revanth Reddy : గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్-పోలీసులకు మధ్య వాగ్వాదం

Revanth Reddy : గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్-పోలీసులకు మధ్య వాగ్వాదం
Advertisement

Revanth Reddy : హైదరాబాద్‌ గన్‌పార్కు వద్ద వాతావరణం హీటెక్కింది. ప్రలోభాల పర్వం లేకుండా ఎన్నికలకు వెళ్దామంటూ రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ కు సవాల్ విసిరారు. ఛాలెంజ్‌లోభాగంగా ప్రమాణం చేయడానికి అమరవీరుల స్థూపం వద్దకువెళ్లిన టీపీసీసీ చీఫ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

ఎన్నికల కోడ్‌ ఆంక్షలు ఉండటం వల్ల అనుమతి లేదని పోలీసులు రేవంత్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రేవంత్‌ రెడ్డి మాత్రం ప్రమాణం చేసి వెళ్తానంటూ పట్టుబట్టారు.దీంతో పోలీసులకు రేవంత్‌ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రేవంత్‌ కు మద్దతుగా భారీగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు గన్‌ పార్క్‌ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

ఆందోళన చేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు వ్యాన్‌లో ఎక్కించారు. అక్కడి నుంచి గాంధీభవన్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ ఉద్రిక్తతలతో అమరవీరుల స్థూపం వద్ద భారీగా ట్రాఫిక్‌ అయింది. కొద్దిసేపటి తర్వాత రేవంత్ ను పోలీసులు విడుదల చేశారు.

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×