E-Paper
Advertisement

Paleru : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. పాలేరు పోట్లగిత్త ఎవరు?

Paleru : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. పాలేరు పోట్లగిత్త ఎవరు?
Advertisement

Paleru : తెలంగాణలో బిగ్ టీవీ సర్వేలు చేసి పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో ప్రజల నుంచి అభిప్రాయం సేకరించింది. ఆ సర్వేల ఆధారంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయో పరిశీలిద్దాం..

నియోజకవర్గం : పాలేరు
మొత్తం ఓటర్లు : 2,32,770
పురుష ఓటర్లు : 1,12,607
మహిళా ఓటర్లు : 1,19,994
ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

Advertisement

బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1, పందెం కోళ్లు -2 సర్వేలలో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలున్నాయని తేలింది. హస్తంపార్టీకి 50 శాతానికి పైగా ఓట్లు వస్తాయని రెండు సర్వేలు స్పష్టం చేశాయి.

పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని బిగ్ టీవీ చేసిన సర్వేల్లో ప్రజాభిప్రాయం వ్యక్తమైంది.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×