E-Paper
Advertisement

Radisson Drugs Case: కీలక మలుపులు తిరుగుతున్న రాడిసన్ డ్రగ్స్‌ కేసు.. సెలబ్రిటీలపై కేసులు

Radisson Drugs Case: కీలక మలుపులు తిరుగుతున్న రాడిసన్ డ్రగ్స్‌ కేసు.. సెలబ్రిటీలపై కేసులు
Advertisement

Radisson Drugs Case Update

Radisson Drugs Case Update: రాడిసన్ డ్రగ్స్‌ కేసు అంశం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పలువురు సెలబ్రిటీలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సినీనటి లిషిగణేష్‌, శ్వేతాపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌ పార్టీకి లిషిగణేష్‌ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా లిపి గణేష్‌తో, ఆమె సోదరి డ్రగ్స్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

మొత్తం పది మంది వీఐపీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్జల వివేకానంద్, అబ్బాస్ అనే వ్యాపారస్తులపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నిర్భయతో పాటు రఘు చరణ్ అనే వ్యక్తి డ్రగ్స్ సేవించినట్టు పోలీసలు గుర్తించారు. కొకైన్ పేపర్ రోల్‌లో చేసి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read More : మెట్రోలో సీటు కోసం ఫీట్లు.. ప్రయాణికులు ఏం చేస్తున్నారో తెలుసా ?

Advertisement

ఇక ఈ కేసులో పట్టుబడిన నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నిందితులు కేదార్ నాథ్, నిర్బయ్ విడుదలయ్యారు. మొత్తం ముగ్గురు పూచికత్తులు సమర్పించడంతో కేదార్ నాథ్, నిర్భయ్ బెయిల్ పై బయటకు వచ్చారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఆదివారం అర్థరాత్రి గజ్జల వివేకానంద్ తన స్నేహితులకు ఇచ్చిన పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తెలిపారు.

 

Tags

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×