BigTV English

This Week Theater & OTT Release: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి..40కి పైగా కొత్త..

This Week Theater & OTT Release: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి..40కి పైగా కొత్త..


This Week Theater And OTT Release: ప్రతి వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఈ వారం కూడా థియేటర్, ఓటీటీలలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. మరి అందులో ఏ ఏ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో చూసేద్దాం.

ఆపరేషన్ వాలెంటైన్:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ మూవీతో వరుణ్ మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మార్చి 1న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


చారి 111:

ప్రముఖ కెమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘చారి 111’. ఇందులో వెన్నెల కిషోర్ గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ స్పై అండ్ యాక్షన్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతోంది.

READ MORE: ప్రేమ పెళ్లి చేసుకున్న రామ్ పోతినేని హీరోయిన్.. ఫొటోలు వైరల్

ఈ సినిమాతో పాటు భూతద్దం భాస్కర్ నారాయణ, మా ఊరి రాజా రెడ్డి, ఇంటి నెంబర్ 13, రాధా మాధవం వంటి సినిమాలు మార్చి 1న రిలీజ్ కానున్నాయి.

అలాగే మార్చి 1వ తేదీన బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. హాలీవుడ్ నుంచి ‘డ్యూన్ 2’ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘లాప్తా లేడీస్’ కూడా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీటితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 1న ఈ మూవీ రీరిలీజ్ కానుంది. అలాగే.. మార్చి 2న నందమూరి బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి’ మూవీ రీరిలీజ్ కానుంది.

ఓటీటీ:

నెట్‌ఫ్లిక్స్:

ఇండిగో (ఇండోనేషియన్ సినిమా) – ఫిబ్రవరి 27,

ఆమెరికన్ కాన్స్పిరసీ: ద ఆక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్)- ఫిబ్రవరి 28

READ MORE: రిస్క్ తీసుకుని వరుణ్ ఫెయిల్ అయ్యాడు: నాగబాబు

కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీషు సినిమా)- ఫిబ్రవరి 28

ద మైర్ సీజన్ 3 (పోలిష్ వెబ్‌సిరీస్) -ఫిబ్రవరి 28

ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ వెబ్‌సిరీస్) -ఫిబ్రవరి 29

మన్ సూఆంగ్ (థాయ్ సినిమా)

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ (హిందీ సినిమా)

ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 29

మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) – మార్చి 1

మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) – మార్చి 1

షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్ ట్రీమ్ (తగలాగ్ సినిమా) – మార్చి 1

సమ్ బడీ పీడ్ ఫీల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 1

స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 1

ద పిగ్ ద స్నేక్ అండ్ ద పీజియన్ (మాండలిన్ సినిమా) – మార్చి 1

ద నెట్ ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 3

అమెజాన్ ప్రైమ్ వీడియో:

READ MORE:ప్రముఖ గాయకుడు పంకజ్ ఉధాస్ కన్నుమూత..

వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 26

ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 26

పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 27

బ్లూ స్టార్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 29

పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 29

రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 29

నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 1

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​:

ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28

షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28

ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28

వండర్ ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 1

READ MORE: టాప్ హీరోయిన్.. ప్రేమ.. పెళ్లి.. విడాకులు.. మయోసైటిస్.. సమంత 14 ఏళ్ల సినీ కెరీర్.. ఎంతో మందికి స్పూర్తి

జీ5:

సన్ ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్)- మార్చి 1

జియో సినిమా:

ఫైవ్ నైట్స్ ఎట్ ది ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 27

బుక్ మై షో:

ఫియర్ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ:

నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) మార్చి 1

ద కంప్లీట్లీ మేడ్ – అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (వెబ్ సిరీస్)మార్చి 1

ముబీ:

ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా)మార్చి 1

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×