E-Paper
Advertisement

Rahul Sipligunj: గోషామహల్ నుంచి పోటీ.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ

Rahul Sipligunj: గోషామహల్ నుంచి పోటీ.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
Advertisement
Rahul Sipligunj

Rahul Sipligunj: బిగ్ బాస్ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.. గోషామహల్ టికెట్ కోసం దరఖాస్తు కూడా దాఖలు చేశారు.. అంటూ కొన్నిరోజులుగా తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బలమైన అభ్యర్థి అవుతారని.. ప్రతిపక్ష పార్టీల నుంచి గట్టి కేండిడేట్స్ బరిలో దిగుతుండటంతో అలర్ట్ అయిన కేసీఆర్.. గోషామహల్ సీటును పెండింగ్‌లో పెట్టారని అన్నారు.రాజాసింగ్, రాహుల్ కంటే కూడా బలమైన అభ్యర్థి కోసం గాలిస్తున్నారనే న్యూస్ మీడియాలో తెగ వైరల్ అయింది. కట్ చేస్తే.. తాజా ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.

ఇవన్నీ రూమర్స్‌ అని తేల్చేశారాయన. తాను రాజకీయాల్లోకి రావడం లేదన్నారు. తనకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలపై గౌరవం ఉందని.. ఒక ఆర్టిస్ట్‌గా అందరిని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. మ్యూజిక్‌ ఫిల్డ్‌లోనే కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీకి సేవ చేస్తానని చెప్పారు. అసలు తనను ఏ రాజకీయ పార్టీ టికెట్ కోసం సంప్రదించలేదని.. తాను కూడా ఎవరినీ టికెట్ కోరలేదని స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రాహుల్ సిప్లిగంజ్.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×