E-Paper
Advertisement

Revanth Reddy Medak | కేసిఆర్ సంపద మొత్తం ధారపోసిన నన్ను కొనలేడు : రేవంత్ రెడ్డి

Revanth Reddy Medak | ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కచరా(చెత్త).. ఆయన తన దగ్గరున్న డబ్బు మొత్తం ధారపోసినా నన్నులేడు.. నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచకుపడ్డాడు.

Revanth Reddy Medak | కేసిఆర్ సంపద మొత్తం ధారపోసిన నన్ను కొనలేడు : రేవంత్ రెడ్డి
Advertisement
Revanth Reddy speech Medak

Revanth Reddy speech Medak(Election news today telangana):

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కచరా(చెత్త).. ఆయన తన దగ్గరున్న డబ్బు మొత్తం ధారపోసినా నన్నులేడు.. నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచకుపడ్డాడు. ఆయన ఆదివారం మెదక్‌లో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ఆదివారం మెదక్‌ పట్టణంలోని రాందాస్ చౌరస్తాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రేవంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ”స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి మల్కాజిగిరి ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. మైనంపల్లి రోహిత్‌ను చూస్తోంటే ఇరవై ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది. రాబోయే ముప్పై ఏళ్లు రోహిత్ పేద ప్రజలకు సేవ చేస్తారు. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయో తెలియదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదు. బీఆర్‌ఎస్ హయాంలో బంగారు తెలంగాణ కాస్త బెల్టు షాపుల తెలంగాణగా మారింది. ప్రజలను మందుకు బానిస చేశాడు కేసీఆర్.

ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందుకే తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కేసీఆర్ నువ్వో కచరా..నన్ను రేటెంతరెడ్డి అంటావా. నన్ను కొనేటోడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదు. అలా అమ్ముడు పోయేవాడినే అయితే ప్రజల పక్షాన ప్రశ్నించేవాడిని కాదు” అని రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×