E-Paper
Advertisement

Revanth Reddy latest speech : కొల్లాపూర్ లో పాలమూరు ప్రజాభేరి.. 6 గ్యారంటీలే గెలిపిస్తాయని రేవంత్ ధీమా..

Revanth Reddy latest speech :  కొల్లాపూర్ లో పాలమూరు ప్రజాభేరి..  6 గ్యారంటీలే గెలిపిస్తాయని రేవంత్ ధీమా..
Advertisement
Revanth Reddy latest speech

Revanth reddy today news(Telangana congress news) :

కొల్లాపూర్‌ లో కాంగ్రెస్‌ పాలమూరు ప్రజాభేరి సభకు ప్రజలు పోటెత్తారు. ఈ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో రాలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హెలికాఫ్టర్ ప్రయాణం రిస్క్ అని చెప్పినా రాహుల్ గాంధీ తెగించి వచ్చారన్నారు.

Advertisement

బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మరో లక్ష కోట్లు దోచుకుంటారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలే వచ్చే ఎన్నికల్లో తమ కథానాయకులను తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతల చేస్తున్న విమర్శలను రేవంత్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ వాళ్లే దాడులు చేయాలనుకుంటే బీఆర్ఎస్ నేతలెవరూ రోడ్డు ఎక్కలేరని స్పష్టం చేశారు. కానీ అది తమ పార్టీ విధానం కాదని తేల్చిచెప్పారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×