E-Paper
Advertisement

Harish Rao: హరీష్ రావు కసబ్ లాంటోడు.. మెట్టు సాయి కుమార్ ఫైర్!

Harish Rao: హరీష్ రావు కసబ్ లాంటోడు.. మెట్టు సాయి కుమార్ ఫైర్!
Advertisement

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో, హరీష్ రావు పాత్ర కూడా అంతే ఉందంటూ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. హరీష్ కసబ్లాంటోడని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. హరీష్ రావు నిత్యం అబద్ధపు మాటలు, బట్టేబాజ్, బగ్వాస్ మాటలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

గత 30 నెలలుగా..

​రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ కు లేదన్నారు. ఇప్పటికైనా హరీష్ రావు తన చిల్లర పలుకులు, బట్టేబాజ్ మాటలు బంద్ చేయాలని హెచ్చరించారు.​ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన ప్రజా పాలన సాగుతోందని సాయి కుమార్ కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి గత 30 నెలలుగా నిరంతరం రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ ప్రజల కోసం పనిచేస్తున్నారని గుర్తుచేశారు.

Advertisement

Also read: ముంబైలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యం ఎలా ఉందంటే?

గత ప్రభుత్వ హయాంలో..

​గత పాలకుల వల్లే కాకుండా, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా వర్ధిల్లుతోందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హరీష్ రావు ప్రతిపక్షంలో కూర్చొని బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Advertisement

Also read: Samantha:బేబీ బంప్ తో సమంత.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×