E-Paper
Advertisement

seethakka : దద్ధరిల్లిన కాంగ్రెస్ సభా ప్రాంగణం.. సీతక్క క్రేజే వేరు..

seethakka : దద్ధరిల్లిన కాంగ్రెస్ సభా ప్రాంగణం.. సీతక్క క్రేజే వేరు..

seethakka : ములుగు నియోజకవర్గంలో నిర్వహించి కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో ఎమ్మెల్యే సీతక్క సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె పేరు స్టేజ్ పై వినిపించిన ప్రతిసారి సభలో కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు బాగా స్పందించారు. గట్టి చప్పట్లు కొడుతూ , విజిల్స్ వేస్తూ ఆమెకు మద్దతు ప్రకటించారు. సీతక్కపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

సీతక్కను 50 వేల మెజార్టీ గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సమయంలోనే సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రియాంక గాంధీ సీతక్క పేరు ప్రస్తావించగానే సభా ప్రాంగణంలో మరోసారి దద్ధరిల్లింది. సీతక్కకు ఉన్న ఫాలోయింగ్ చూసి వేదికపై ఉన్న నేతలు ఆశ్చర్యపోయారు.

కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడేందుకు సీతక్క మైక్ ముందుకు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు హర్షద్వానాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీతక్క విమర్శలు గుప్పించారు. పేదలను మరింత పేదలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను గులాబీ పార్టీ కాపీ కొట్టిందని ఆరోపించారు. ఓరుగల్లు అంటేనే.. పోరాటాల గడ్డ అన్నారు.కాంగ్రెస్‌ అంటేనే పేదల పార్టీ అని స్పష్టం చేశారు. తను ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్ట కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకులు అసెంబ్లీ ఉండకూడదన్నదే ఆ పార్టీ లక్ష్యమని మండిపడ్డారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×