E-Paper
Advertisement

Sejal : మరోసారి శేజల్‌ ఆత్మహత్యాయత్నం.. ఆ లేఖలో ఏముందంటే..?

Sejal : మరోసారి శేజల్‌ ఆత్మహత్యాయత్నం.. ఆ లేఖలో ఏముందంటే..?
Advertisement

Sejal durgam chinnaiah latest news(Breaking news updates in telangana): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేసిన ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి వద్ద పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించారు . వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని
ఆమెను ఆటోలో హాస్పటల్ కు తరలించారు.

శేజల్‌ బ్యాగ్‌లో నిద్రమాత్రలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఆమెను పెద్దమ్మగుడి వద్ద ఎవరో దించి వెళ్లారని స్థానికులు అంటున్నారు. శేజల్ ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె వద్ద ఒకలేఖ లభ్యమైంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 6 నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖలో శేజల్ స్పష్టం చేశారు.

Advertisement

ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్నారు. తమను లైగింకంగా వేధించారని ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి కూడా వెళ్లి పోరాటం చేశారు. ఈ క్రమంలోనే గతంలో ఒకసారి ఢిల్లీలో శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×