BigTV English

Marri Janardhan reddy news: కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్..

Marri Janardhan reddy news: కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్..

Marri Janardhan reddy comments on congress(Telangana news today):

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ జనంలోకి వెళ్లారు. కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడే క్రమశిక్షణ తప్పారు. కాంగ్రెస్ నేతలను కాల్చి పడేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్ చేసిన ఆ నాయకుడు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి.


ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తెలకపల్లి మండలం బొప్పలిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తనకు పిచ్చి లేస్తే.. కాంగ్రెసోళ్లను కాల్చి పడేస్తానంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే ఎందుకంత అసహనంతో ఊగిపోయారనే చర్చ నడుస్తోంది. ఓటమి భయంతో బెదిరింపులకు దిగుతున్నారనే అనుమానం కలుగుతోంది. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.


Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×