E-Paper
Advertisement

PGT Gurukula Exam : సర్వర్ డౌన్.. పీజీటీ గురుకుల పరీక్షకు ఇబ్బందులు..

PGT Gurukula Exam : సర్వర్ డౌన్.. పీజీటీ గురుకుల పరీక్షకు ఇబ్బందులు..
Advertisement

PGT Gurukula Exam : తెలంగాణలో గురుకుల టీచర్ పోస్టులకు ఆగస్టు 1 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం పీజీటీ గురుకుల పరీక్ష నిర్వంచాలి. అయితే సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇంగ్లీష్‌ పరీక్ష ప్రారంభం కాలేదు. ఉదయం 8.30 గంటలకే పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. సర్వర్ సమస్య తలెత్తడంతో పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించలేదు.

సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్లే ఎగ్జామ్ ఆలస్యమవుతోందని పరీక్షా కేంద్రాల నిర్వాహకులు అంటున్నారు. పీజీటీ ఇంగ్లీష్‌ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్స్ కు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. పరీక్ష ప్రారంభం కాకపోవడంతో హయత్‌నగర్‌లోని ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థుల నిరసన చేపట్టారు. ఆ సమయంలో హైదరాబాద్‌ – విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Advertisement

హైదరాబాద్ , ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తాయి. గురుకుల టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ అన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×