BigTV English

Sri Chaitanya: శ్రీచైతన్య విద్యాసంస్థల ఓనర్ కన్నుమూత.. బాత్‌రూమ్‌లో కాలుజారి మృత్యువాత..

Sri Chaitanya: శ్రీచైతన్య విద్యాసంస్థల ఓనర్ కన్నుమూత.. బాత్‌రూమ్‌లో కాలుజారి మృత్యువాత..
sri chaitanya bs rao

Sri Chaitanya Chairman B.S. Rao News(Telugu news updates): శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) కన్నుమూశారు. శుక్రవారం విజయవాడలో అంత్యక్రియలు జరగనున్నాయి.


1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు బీఎస్ రావు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు స్థాపించారు. గడిచిన 30 ఏళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించారు. నారాయణ విద్యాసంస్థలతో పోటాపోటీగా ర్యాంకుల వేటలో నిలిచారు.

ఇటీవల బీఎస్‌రావు బాత్‌రూమ్‌లో కాలుజారి గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.


Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×