E-Paper
Advertisement

Money Seized : పోలింగ్ కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు..

Money Seized : పోలింగ్ కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు..

Money Seized : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు కొన్ని గంటల ముందు భారీగా నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నోట్ల కలకలం రేగింది. రెండు కార్లలో తరలిస్తున్న కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల నగదును రాయదుర్గం , మాదాపూర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖాజాగూడలో వెహికల్స్ తనిఖీలు చేస్తుండగా కార్లలో నగదు దొరికింది. సరైన పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బుని SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుని సీజ్ చేసిన పోలీసులు… డబ్బు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఈ డబ్బు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా,ఈ నగదు జడ్చర్ల కు చెందిన ఓ పార్టీ అభ్యర్థికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిజ్ చేసిన నగదను ఐటీ అధికారులకు రాయదుర్గం పోలీసులు అప్పగించారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×