Assembly Special Session: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం 10గంటలకు సభ సమావేశమైంది.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఆదివారం సమాచారం ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపి తీర్మానం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కానీ, సమావేశాలకు కేసీఆర్ రావడం లేదు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం.