E-Paper
Advertisement

Election Commission: IT కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిన ఎన్నికల కమీషన్

Election Commission | నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు అన్ని విద్యా సంస్థలు, కంపనీలు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

Election Commission: IT కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిన ఎన్నికల కమీషన్
Advertisement
Election Commission news update

Election Commission news update(TS assembly election updates):

నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు అన్ని విద్యా సంస్థలు, కంపనీలు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు ఆ రోజు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ హెచ్చరించారు.

Advertisement

గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడంతో ఆ సమయంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలోని అన్ని కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇచ్చాయో లేదో చూడాలని కార్మిక శాఖకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వని కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×