BigTV English

New Year 2024: ఆ సెలవు రద్దు.. జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

New Year 2024: ఆ సెలవు రద్దు.. జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

New Year 2024: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట వరకూ వేడుకలకు అనుమతించనున్నట్లు తెలిపింది. పబ్ లు, క్లబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు 1 గంట వరకూ తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. కానీ.. న్యూయర్ వేడుకల నిర్వహణకు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.


కాగా.. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 1ని జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లే యువత, ఇతరులంతా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×