AYUSH Stipend: తెలంగాణలో విద్యార్ధులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ డబుల్ చేస్తు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హౌస్ సర్జన్ల స్టైఫండ్ రూ.13,754 నుంచి రూ.29,792కు పెంచింది. దీంతో పాటుగా పీజీ విద్యార్థుల ఉన్న స్టైఫండ్ రూ.34,385 నుంచి రూ.74,482కు తెలంగాణ సర్కార్ పెంచింది.
విద్యార్ధులకు భారీగా స్టైఫండ్ పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇవి అమలులోకి రానున్నాయి. స్టైఫండ్ పెంపుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయుష్ విద్యార్థుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన స్టైఫండ్ జీవో కాపీ మంత్రి దామోదర రాజనరసిహా అందించారు.
Also read: కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!
అయితే ఈ స్టూఫండ్ పెపుతో అల్లోపతి మెడికోలతో సమానంగా స్టైఫండ్ పెంపు జరిందని అనుకోవచ్చు. దీతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ ఓక్కసారిగా పెంచడంతో విద్యార్థులంతా కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్‌కు ధన్యవాదాలు తెలిపారు.