E-Paper
Advertisement

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌

తెలంగాణకు వణికిస్తున్న శీతల గాలులు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, 29 జిల్లాలకు అలర్ట్‌
Advertisement

Telangana Cold Wave: దేశవాప్తంగా శీతాకాలం సందడి మొదలైంది. ఎక్కడ చూసినా పొగమంచు కమ్మేస్తోంది. దీనికితోడు గాలులు బలంగా వీస్తున్నాయి. ఫలితంగా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. మరో మూడు ఇదే పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Related News

తెలంగాణలో జనగణనకు షెడ్యూల్ ఖరారు.. ముఖ్య తేదీలు ఇవే..?

గ్రామ పంచాయతీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు!

బెట్టింగ్ కోసం దొంగగా మారిన తాపీ మేస్త్రీ.. తాడుతో చొరబడి ఎం చేసాడో తెలుసా..?

కేసీఆర్ తర్వాత అత్యధిక సార్లు గెలిచింది నేనే: దయాకర్ రావు!

చెరుకు రైతులకు తీపి కబురు అందేనా.. టన్నుకు రూ.4 వేల ధర!

సదర్ సమ్మేళనంలో తీవ్ర విషాదం.. దున్నపోతును ఆడిస్తూ బాలుడు మృతి!

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సెంటర్ ప్రారంభం.. ఎంటో తెలుసా..?

Big Stories

Advertisement
×