E-Paper
Advertisement

Telangana News :వరదలపై వార్‌ రూమ్‌లు ఏవి? హైకోర్టు క్వశ్చన్.. భారీ వర్షాలపై పిల్..

Telangana News :వరదలపై వార్‌ రూమ్‌లు ఏవి? హైకోర్టు క్వశ్చన్.. భారీ వర్షాలపై పిల్..
Advertisement
Telangana News

Telangana News : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. చెరుకు సుధాకర్, శ్రావణ్‌ కుమార్‌ పిల్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది.

Advertisement

ప్రభుత్వం వరద బాధితులకు ఎలాంటి ఆసరా కల్పిస్తుందని ప్రశ్నించింది హైకోర్టు. ఎన్నికల కోసం వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు కానీ.. వరదల కోసం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది. వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

డిజాస్టర్‌ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారో చెప్పాలని సర్కారును నిలదీసింది ఉన్నత న్యాయస్థానం. వరద చర్యల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటో పూర్తి నివేదికను సోమవారం సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×