Inter Exams-2027: వచ్చే ఏడాది ఇంటర్ పరీక్షలకు రెడీ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే జంబ్లింగ్ పద్దతిని కూడా విరమించుకుంది. దీంతో విద్యార్థుల్లో ఒకటే ఆనందం మొదలైంది. పెద్ద గండం తప్పిందని అంటున్నారు.