E-Paper
Advertisement

రూ.963కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

రూ.963కే బ్లూటూత్ సౌండ్‌బార్..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ
Advertisement

iNFiRe FireBar 24 Bluetooth Soundbar: ఇంట్లో మూవీ చూడాలన్నా, పాటలు వినాలన్నా లేదా గేమ్స్ ఆడాలన్నా మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే ఆ మజానే వేరు. అయితే.. మంచి సౌండ్‌బార్ కొనాలంటే .. వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది ఆగిపోతుంటారు. కానీ.. మీ బడ్జెట్‌కు ఏమాత్రం భారం కాకుండా కేవలం రూ. 963 ధరలోనే ‘iNFiRe FireBar 24’ బ్లూటూత్ సౌండ్‌బార్ అందుబాటులోకి వచ్చింది. 24 వాట్స్ పవర్‌ఫుల్ సౌండ్, లేటెస్ట్ ఆర్జీబీ లైట్లు, 8 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ సౌండ్‌బార్ పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్,ఆర్జీబీ లైటింగ్:

ఏదైనా ఆడియో గాడ్జెట్ కొనేటప్పుడు సౌండ్‌తో పాటు దాని లుక్ కూడా ముఖ్యమే.ఈ మోడల్ సౌండ్‌బార్ స్లీక్, క్లాసిక్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీనికి అందించిన ఆర్జీబీ లైటింగ్ ఈ సౌండ్‌ బార్‌కు మెయిన్ అట్రాక్షన్. రాత్రి పూట గదిలో లైట్లు ఆఫ్ చేసి పాటలు వింటున్నప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ కలర్‌ ఫుల్ ఆర్జీబీ లైట్లు ఒక ప్రీమియం గేమింగ్ , పార్టీ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది కాంపాక్ట్ సైజులో.. ఉండటం వల్ల టీవీ కింద, కంప్యూటర్ మానిటర్ ముందు లేదా షెల్ఫ్‌లో ఈజీగా.. అమరిపోతుంది.

24W పవర్‌ఫుల్ ఆడియో అవుట్‌పుట్:

Advertisement

రూ.వెయ్యిలోపు 24 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ రావడం ఈ సౌండ్‌బార్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇది మోనో ఛానల్ ఆడియో సెటప్‌తో వచ్చినప్పటికీ, రూమ్ మొత్తానికి సరి పడా స్పష్టమైన. సౌండ్‌ అందిస్తుంది. సినిమాల్లోని డైలాగ్‌లు, పాటల్లోని బీట్స్ , గేమింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. సాధారణ టీవీ స్పీకర్లు.. లేదా ల్యాప్‌టాప్ స్పీకర్ల కంటే.. ఇది ఎంతో మెరుగైన ఆడియో ఫీల్ ఇస్తుంది.

8 గంటల ప్లేటైమ్ :

వైర్ల చిక్కు లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఇందులో బిల్ట్-ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 8 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తుంది. దీనివల్ల మీరు ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లడమే కాకుండా, చిన్నపాటి అవుట్‌డోర్ పార్టీలు లేదా ట్రిప్స్‌కు కూడా దీన్ని ఈజీగా వెంట తీసుకెళ్లొచ్చు.

Advertisement

Also Read: రూ.902కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్..Melbon H9 ఫీచర్లు,పూర్తి వివరాలు ఇవే!

కనెక్టివిటీ ఆప్షన్లు:

ఈ సౌండ్‌బార్‌లో వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ అవకాశం ఉంది. మీ స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా స్మార్ట్ టీవీకి కొన్ని సెకన్లలోనే దీన్ని కనెక్ట్ చేయెచ్చు. అంతే కాకుండా, ఇందులో.. ఉన్న కంట్రోల్ బటన్ల సహాయంతో.. వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, పాటలు మార్చడం, RGB లైట్లను కంట్రోల్ చేయడం చాలా ఈజీ.

మీరు రూ.1,000 లోపు బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్, మంచి సౌండ్ , బ్యాటరీ బ్యాకప్ ఉన్న సౌండ్‌బార్ కోసం చూస్తున్నట్లయితే,ఈ మోడల్ మీకు ఒక అద్భుతమైన డీల్. 24W పవర్‌ఫుల్ సౌండ్, ఆకట్టుకునే ఈర్జీబీ లైట్లు, 8 గంటల ప్లేటైమ్ వంటి ఫీచర్లు దీనిని ఈ ధరలో ‘వాల్యూ ఫర్ మనీ’ బ్లూటూత్ సౌండ్‌బార్‌గా నిలబెడుతున్నాయి.

Related News

BSNL క్రేజీ ఆఫర్.. రూ.399కే 60 Mbps స్పీడ్, 3,300GB డేటా.. పైగా మొదటి నెల బిల్లు ఫ్రీ!

వాట్సప్ అకౌంట్ బ్యాన్ ఎందుకు అవుతుంది? రివ్యూ రిక్వెస్ట్ పెట్టి మళ్లీ పొందడం ఎలా?

రూ.902కే స్మార్ట్‌వాచ్..తక్కువ ధరకే పిచ్చెక్కించే ఫీచర్లు!

మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇంతకంటే..మంచి హెడ్‌ఫోన్స్ ఉంటాయా?

ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!

రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!

Big Stories

Advertisement
×