E-Paper
Advertisement

India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?

India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?
Advertisement

India Pakistan Border: దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న తెలంగాణ వాసిని బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)​ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అక్కడికి వచ్చాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదానిపై విచారణ చేస్తున్నారు.

తెలంగాణకు చెందిన హుస్సేన్ రాజస్థాన్​ లోని భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో అనుమానస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న జైసల్మేర్ ప్రాంతంలో తిరుగుతుండగా అతడ్ని చూసిన బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ జవాన్లు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read: AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!

అయితే జవాన్లు అడిగిన ప్రశ్నలకు హుస్సేన్​ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో ఉన్నతాధికారులకు వారు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో రంగంలోకి అధికారులు ప్రస్తుతం అతడ్ని విచారణ చేస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు.. మరోసారి దాడులకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదంతం కలకలం సృష్టించింది.

Advertisement

Also Read: Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×