BigTV English

Jupally Krishna Rao : ‘నిజం తెలుసుకుని మాట్లాడు..’ కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్..

Jupally Krishna Rao : ‘నిజం తెలుసుకుని మాట్లాడు..’ కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్..

Jupally Krishna Rao : కేటీఆర్‌కు మంత్రి జూపల్లి(Jupally Krishna Rao) కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ స్ధాయి మరిచి మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా హత్యా రాజాకీయాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.


నాగర్‌కర్నూల్‌ భూ వివాదాల గొడవల్లో చనిపోయిన మల్లేష్ హత్యను కేటీఆర్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మంత్రి జూపల్లి ఆరోపించారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని.. మాజీ ఎమ్మెల్యే ఏది చెబితే అది మాట్లాడటం సరికాదన్నారు. కేటీఆర్ మా చరిత్ర కూడా తెలుసుకొని మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదని మంత్రి జూపల్లి అన్నారు.

కేటీఆర్‌కు కాంగ్రెస్‌ నేత, మల్లు రవి(Mallu Ravi) కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనన్నారు. కొల్లాపూర్‌లో కేటీఆర్ తప్పుడు సమాచారంతో అబద్దాలు మాట్లాడారు. వ్యక్తిత గొడవల్లో జరిగిన హత్యను కేటీఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మల్లురవి అన్నారు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×