BigTV English

Telangana Winter : ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. పెరిగిన చలి తీవ్రత

Telangana : రాష్ట్రంలో ఉష్ణోత్రలు అంతకంతకూ పెరిగపోతున్నాయ.ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీయడం వల్ల చలి తీవ్రత గణనీయంగా పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. జనవరి ఒకటో తేది తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Telangana Winter :  ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. పెరిగిన చలి తీవ్రత

Telangana Winter : రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరిపిపోతోంది. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీయడం వల్ల చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. కాని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. జనవరి ఒకటో తేది తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


మరో వైపు హైదరాబాద్ శివారులో చలిపులి పంచా విసురుతోంది. ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారుల్లో నిమోనియా సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే పెరుగుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి గవదబిళ్లల సమస్యలతో చిన్నారులు భారీగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా చలి భయంతో జనం ఇళ్ల నుంచి భయటకు రావడం లేదు. చలి పెరుతుండడంతో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు పాటించకపోతే గొంతులో నొప్పి, జలుబు, చలిజ్వరం లాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో వృద్దులు, అస్తమా, హృదయ సంబంధిత రోగాల బాధితులు బయటకు రావద్దని తెలిపారు. పెరుగుతున్న చలి తీవ్రత ను తట్టుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచింస్తున్నారు.


Tags

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×