E-Paper
Advertisement

Group 2 Postpone : గ్రూప్ 2 వాయిదా కోసం.. నిరుద్యోగుల ముట్టడి..

Group 2 Postpone : గ్రూప్ 2 వాయిదా కోసం.. నిరుద్యోగుల ముట్టడి..
Advertisement

Group 2 Postpone : గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నిరుద్యోగ అభ్యర్థులు ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో.. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు కమిషన్ కార్యాలయం పక్కనే బైఠాయించి ధర్నా నిర్వహించారు.

Advertisement

గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆగస్టు మొదటి తేదీ నుండి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. ఒకే నెలలో గ్రూప్ 2 , గురుకుల పరీక్షల వల్ల.. అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు వల్ల 3 నెలలు మానసికంగా చదవలేకపోయామంటున్నారు అభ్యర్థులు. అందుకే, గ్రూప్ 2 పరీక్షను.. మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×