E-Paper
Advertisement

Facebook Love : ఫేస్‌బుక్ ప్రేమ.. లవర్ కోసం పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ..

Facebook Love : ఫేస్‌బుక్ ప్రేమ.. లవర్ కోసం పాకిస్తాన్ వెళ్లిన భారత మహిళ..
Advertisement
Facebook

Facebook Love : ఈ మధ్య సోషల్ మీడియా ప్రేమలతో.. దేశ సరిహద్దులు దాటుతున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. మొన్న పాక్ మహిళ సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో పబ్జి ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఐతే ఆమె పాక్ గూడాఛారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈసారి ఇటు నుంచి అటు లవ్ ట్రాక్ నడిచింది. ఫేస్‌బుక్‌ ప్రేమతో ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లింది ఓ భారత మహిళ. ఆమెకు అల్రేడీ పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌ స్నేహితుణ్ని కలుసుకునేందుకు పాక్‌లో అడుగుపెట్టింది.

Advertisement

34 ఏళ్ల అంజు, అర్వింద్‌ దంపతులు రాజస్థాన్‌ అల్వార్‌ జిల్లాలోని భివాడీలో నివసిస్తున్నారు. వారికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజుకు ఫేస్‌బుక్‌లో పాక్‌కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఔషధ రంగంలో పనిచేస్తున్న నస్రుల్లాను కలుసుకోవడానికి అంజు వాయవ్య పాక్‌లోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు వెళ్లింది. అక్కడి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వీసాతోపాటు ఇతర అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండటంతో ఆమెను విడిచిపెట్టారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×