BigTV English

Top New Year Events in Hyderabad 2025 : బడ్జెట్లో న్యూయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారా! హైద్రాబాద్లో బెస్ట్ ఈవెంట్ ప్లేసెస్ ఇవే!

Top New Year Events in Hyderabad 2025 : బడ్జెట్లో న్యూయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారా! హైద్రాబాద్లో బెస్ట్ ఈవెంట్ ప్లేసెస్ ఇవే!

Top New Year Events in Hyderabad 2025 : న్యూ ఇయర్.. మరో 365 రోజులకి స్వాగతం పలుకుతూ మొదలయ్యే కొత్త సంబరం. విద్యుత్ దీపాలంకరణలు, లాజర్ షోస్, టపాసులు, కేక్ కటింగులతో ఎంతో సంబరంగా జరిగే సెలబ్రేషన్. ఇక ఈ సంబరంలో యువత కేరింతలకు అంతే ఉండదు. వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రతీ చోటా అదిరిపోయేలా జరుగుతాయి. ఇక ఇండియాలో టాప్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, విశాఖ లాంటి నగరాల్లో దీపపుకాంతుల్లో ఈవెంట్స్ కు అంతే లేదు. అయితే ఇక యువత ఎక్కువగా ఉండే హైదరాబాద్ లో 2025కి ఘన స్వాగతం పలికేందుకు ఎన్నో ఈవెంట్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సెలబ్రెషన్స్ అదిరిపోతాయి. మరి ఆ ప్లెసెస్ ఏంటి? బడ్జెట్ ఎలా ఉందో ఓ లుక్కేసేయండి.


NYE Carnival –

లైవ్ పెర్ఫార్మెన్స్, అలరించే మ్యూజికల్ జర్నీతో ఎంతో ఆహ్లాదకరంగా న్యూ ఇయర్ కు స్వాగతం చెప్పేందుకు బెస్ట్ ప్లేస్ ఇదే.


Date : డిసెంబర్ 31, 2024
Time : 7pm
Ticket : రూ. 1,699
Location : Boulder Hills, హైదరాబాద్

New Year’s Eve : Amaal Malik Live

HITEX ఓపెన్ అరేనాలో లగ్జరీ, వినోదంతో పాటు మరిచిపోలేని న్యూయర్ సెలబ్రెషన్స్ జరగనున్నాయి. అమల్ మాలిక్, అతని బృందం లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు.
Date : డిసెంబర్ 31, 2024
Time : 7:00 PM
Ticket : INR 1,299
Location : HITEX Exhibition Centre, హైదరాబాద్

NYE 2025 

ఫేమస్ డ్యాన్సర్ నిరావల్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల ఈ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు. డ్యాన్స్ తో అలరించనున్నారు. గ్లామర్ ఈవెంట్ గా ఈ స్పెషల్ ప్రోగ్రాం నడవనుంది. ఇక మంచి డ్యాన్స్ ఫర్ఫామెన్స్, మ్యూజిక్ తో న్యూయర్ కు స్వాగతం చెప్పాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆఫ్షన్.

Date : డిసెంబర్ 31, 2024
Time : 8:00 PM
Ticket : రూ. 1,499
Location : HITEX Exhibition Centre, హైదరాబాద్

Prism Circus 4.0 

న్యూ ఇయర్ ఎక్స్పీరియన్స్ ను బెస్ట్ గా ఎంజాయ్ చేయాలంటే ప్రిజం క్లబ్ కి వెళ్లాల్సిందే. బెస్ట్ పర్ఫామెన్స్ తో పాటు అదిరిపోయే ఎట్మాస్పియర్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేయవచ్చు.

Date : డిసెంబర్ 31, 2024
Time : 8:00 PM
Ticket : రూ. 2,499
Location : Prism Club and Kitchen, హైదరాబాద్

Biggest Open-Air New Year’s Eve

తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లేస్ లో బెస్ట్ లైవ్ బ్యాండ్స్ తో పాటు ఇంటర్నేషనల్ డీజే ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్. ఇది 10కి పైగా ఇంట్రెస్టింగ్ బీట్స్ తో బిగ్గెస్ట్ ఓపెన్ ఎయిర్ న్యూ ఇయర్ ఈవెంట్ కి బెస్ట్ ప్లేస్ గా నిలవనుంది.

Date : December 31, 2024
Time : 7:00 PM
Ticket : రూ. 149
Location : Uppal Municipal Stadium, Hyderabad

Hyderabad’s Biggest New Year Bash

హైటెక్ ఎరీనాలో న్యూయర్ సెలబ్రెషన్స్ తక్కువ బడ్జెట్లోనే ఆస్వాదించొచ్చు.

Date : డిసెంబర్ 31, 2024
Time : 7:00 PM
Ticket : INR 299
Location : Hitech Arena, హైదరాబాద్

Night in Paris 2.0 NYE 

తాజ్ డెక్కన్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బెస్ట్ గా జరగనున్నాయి. ఈఫిల్ టవర్ ఎలివేషన్ తో సిటీ ఆఫ్ లైట్స్ గా ఈ ప్లేస్ నిలవనుంది. ఇక అద్భుతమైన సెట్టింగ్స్ లో న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పాలనుకునే వారికి ఇదే బెస్ట్ ప్లేస్

Date : డిసెంబర్ 31, 2024
Time : 8:00 PM
Ticket : INR 2,000
Location : Taj Deccan, హైదరాబాద్

New Year Party with DJ Chetas

రామోజీ ఫిలిం సిటీలో న్యూ ఇయర్ వేడుకలు అద్భుతంగా జరగనున్నాయి. ఇక డీజే పర్ఫామెన్స్ తో పాటు అదిరిపోయే లైవ్ పర్ఫామెన్స్ సైతం ఉండనున్నాయి. ఇక ది బెస్ట్ గా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్.

Date : డిసెంబర్ 31, 2024
Time : 8:00 PM
Ticket : INR 2,000
Location : Ramoji Film City, హైదరాబాద్

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×