Munugodu by Election : ఉత్కఠంగా ఎదురుచూసిన మునుగోడు ఫలితం వచ్చేసింది. హోరాహోరీగా సాగిన పోరులో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11, 666 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్ ఉత్కంఠ రేపింది. మొత్తం 13 రౌండ్లలో టీఆర్ఎస్ కే ఆధిక్యం లభించింది. 2, 3 రౌండ్లలో మాత్రమే బీజేపీకి లీడ్ వచ్చింది. ప్రతి రౌండ్ లోనూ స్వల్ప మెజార్టీ రావడంతో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది.
14 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1,055 ఓట్ల ఆధిక్యం
14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6608 ఓట్లు
14వ రౌండ్ లో బీజేపీకి 5553 ఓట్లు
13 వ రౌండ్ లో టీఆర్ఎస్ 1285 ఓట్ల ఆధిక్యం
13 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,619 ఓట్లు
13 వ రౌండ్ లో బీజేపీకి 5,406 ఓట్లు
12 వ రౌండ్ లో టీఆర్ఎస్ 2042 ఓట్ల ఆధిక్యం
12 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,440 ఓట్లు
12 వ రౌండ్ లో బీజేపీకి 5,398 ఓట్లు
11 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1,358 ఓట్లు ఆధిక్యం
11 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,235 ఓట్లు
11వ రౌండ్ లో బీజేపీకి 5,877 ఓట్లు
పదో రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్ 484
పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7499 ఓట్లు
పదో రౌండ్ లో బీజేపీకి 7015 ఓట్లు
9వ రౌండ్ లో టీఆర్ఎస్ లీడ్ 832
9 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7497 ఓట్లు
9 వ రౌండ్ లో బీజేపీకి 6665 ఓట్లు
8 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 532 ఓట్ల ఆధిక్యం
8 వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6620 ఓట్లు
8 వ రౌండ్ లో బీజేపీ కు 6088 ఓట్లు
ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 386 ఓట్ల ఆధిక్యం
ఏడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7189 ఓట్లు
ఏడో రౌండ్ లో బీజేపీకి 6803 ఓట్లు
ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 638 ఓట్ల ఆధిక్యం
ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 6016 ఓట్లు
ఆరో రౌండ్ లో బీజేపీకి 5378 ఓట్లు
ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ 917 ఓట్ల ఆధిక్యం
ఐదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 6162 ఓట్లు
ఐదో రౌండ్ లో బీజేపీకి 5245 ఓట్లు
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ 299 ఓట్ల ఆధిక్యం
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ కు 4854 ఓట్లు
నాలుగో రౌండ్ లో బీజేపీకి 4555 ఓట్లు
మూడో రౌండ్ లో బీజేపీకి 36 ఓట్ల ఆధిక్యం
మూడో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7390 ఓట్లు
మూడో రౌండ్ లో బీజేపీకి 7426
రెండో రౌండ్ లో బీజేపీకి 841 ఆధిక్యం
రెండో రౌండ్ లో టీఆర్ఎస్ కు 7781 ఓట్లు
రెండో రౌండ్ లో బీజేపీకి 8622 ఓట్లు
తొలి రౌండ్ లో 1292 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్
తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,418 ఓట్లు
తొలిరౌండ్ లో బీజేపీకి 5,126 ఓట్లు