E-Paper
Advertisement

TS Governor : JNTUలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. కిందపడిన గవర్నర్ తమిళిసై..

TS Governor : JNTUలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. కిందపడిన గవర్నర్ తమిళిసై..
Advertisement

TS Governor : హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అయితే వేదికపైకి వెళ్తుండగా ఆమె ఒక్కసారిగా కిందపడ్డారు. ఆమె వెంట ఉన్న అధికారులు, సిబ్బంది ఆమెను పైకి లేపేందుకు సాయం చేశారు. ఆ తర్వాత గవర్నర్‌ యథావిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొద్దినెలల క్రితం.. గవర్నర్ తమిళిసై నడస్తూ కిందపడిపోయారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో నిర్వహించిన మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆమె నడుస్తూ వేదిక వైపు వస్తూ ఉండగా కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు. అప్పుడు కూడా ఆమె సహాయకులు సాయం చేశారు. గవర్నర్ కిందపడిన వీడియో వైరల్ గా మారింది.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×