E-Paper
Advertisement

Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష

Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష
Advertisement

Utham Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం (నవంబర్ 22) హైదరాబాద్‌లోని జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బోస్ (BOCE) కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, నూతన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు

తుమ్మడిహెట్టి నుంచి 80 టీఎంసీల నీటిని ఏవిధంగా వాడుకోవాలనే అంశంపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మడిహెట్టికి సంబంధించి ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపాలని ఇంజనీర్లతో కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు.  అదేవిధంగా సవరించిన అంచనాల ప్రతిపాదనలు (Revised Estimates), భూసేకరణ (Land Acquisition), పునరావాస (R&R) సమస్యలపై కూడా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టుల వారీగా ప్రాధాన్యతలను గుర్తించడంపై మంత్రి దృష్టి సారించారు. రాబోయే 6 నుండి 36 నెలల కాలంలో కొత్తగా ఆయకట్టును (Ayacut) అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే,  సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో పర్యావరణ అనుమతుల అంశాన్ని కూడా ఈ సమీక్షలో మంత్రి పరిశీలించారు.

Read Also: I Bomma Ravi: ఐబొమ్మ రవి విలాసాల చిట్టా విప్పిన పోలీసులు.. నెదర్లాండ్స్‌లో సర్వర్లు, 20 రోజులకోసారి విదేశీ యాత్ర!

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×