E-Paper
Advertisement

Uttam Padmavathi : నేనే ఎమ్మెల్యే.. కోదాడలో గెలుపుపై ఉత్తమ్ పద్మావతి ధీమా!

Uttam Padmavathi : నేనే ఎమ్మెల్యే..  కోదాడలో గెలుపుపై ఉత్తమ్ పద్మావతి ధీమా!
Advertisement
Uttam Padmavathi news

Uttam Padmavathi news(Election news today telangana):

కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి బరిలో ఉన్నారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదాడ నియోజకవర్గానికి సరైన నిధులు రాలేదని ఆమె పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్ లను తొలగిస్తామని ఉత్తమ్ పద్మావతి తెలిపారు. ఎన్నికల్లో గెలవగానే నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.

స్ధానిక ఎమ్మెల్యే కనుసన్నలోనే డ్రగ్స్ దందా జరుగుతుందని.. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. కోదాడ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని ఆమె తెలిపారు. కోదాడలో కుల రాజకీయాలు లేవని.. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారని ఉత్తమ్ పద్మావతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు నచ్చాయని.. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని స్పష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×