E-Paper
Advertisement

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ, నలుగురు మృతి
Advertisement

Vikarabad Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు పని నిమిత్తం ఆటోలో కేరెల్లి గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో బుగ్గారామేశ్వరం సమీపంలోని ఓ ప్రమాదకర మలుపు వద్దకు రాగానే.. ఎదురుగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆటో డ్రైవర్ నాగేశ్‌తో పాటు చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

also Read: రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

Tags

Related News

రాజకీయాలకు హైడ్రా అతీతం.. కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు.. బిగ్ టీవీ స్ట్రెయిట్ టాక్‌లో రంగనాథ్ వార్నింగ్!

గులాబీ కొత్త వ్యూహం.. రంగంలోకి సర్వే టీమ్స్.. ప్రజా నాడి పట్టేందుకు నయా స్కెచ్!

గాంధీభవన్‌లో హైటెన్షన్.. నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్ కీలక భేటి.. బహిరంగ వ్యాఖ్యల నేతలకు చెక్ పడేనా?

గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌తో కొత్త వెలుగులు

ప్రతి హిందూ ఇంట్లో తుపాకీ ఉండాలి.. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనం!

ఓయు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..?

జహీరాబాద్ ప్రభుత్వ నిమ్జ్ భూముల్లో ఎర్ర రాళ్ల దందా..!

Big Stories

Advertisement
×