E-Paper
Advertisement

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Priyanka Nalkari : నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Priyanka Nalkari : తెలుగు బులితర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక నల్కారి. నిన్న మొన్నటి వరకు ఈమె కాస్త సీరియస్ కి దూరంగా ఉన్నా ప్రస్తుతం వరుసగా సీరియల్స్ ని చేతిలో పెట్టుకుంటూ బిజీగా మారుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ కి దూరంగా ఉన్న ప్రియాంక తన భర్తతో అనివార్య కారణాలతో విడాకులు తీసుకోవడంతో మళ్లీ సీరియల్స్ లో బిజీ అవ్వాలని చూస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకు మతిపోగొట్టేస్తుంది. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో పాటుగా రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచింది అని టాక్ వినిపిస్తుంది. మరి సోషల్ మీడియా ద్వారా ఈమె ఎన్ని లక్షలు నెలకు సంపాదిస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది మరి ప్రియాంక సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్నది మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రియాంక నెలకు ఎంత సంపాదిస్తుంది..?

బుల్లితెరపై వరుసగా సీరియస్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్ హీరోయిన్ ప్రియాంక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఈమె అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే సినిమాలలో కూడా నటించిన ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నాక సీరియల్స్ కి కాస్త గ్యాప్ తీసుకుంది. అయితే ఇటీవల ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారుతుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా బాగా పాపులాటిని సంపాదించుకోవడంతో నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుంది అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది నిజానికి ఈమె దాదాపు నెలకు 7 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఒక వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే ప్రియాంక రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

ప్రియాంక రియల్ లైఫ్..

Advertisement

బుల్లితెర నటి ప్రియాంక నల్కారి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నటి. ఈమె తెలుగు అలాగే తమిళ సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు ఆటో వరుసగా సినిమాలు కూడా చేసి తన సత్తాని చాటుతూ వచ్చింది. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు సీరియల్స్ చేసి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఈమె నటించిన సీరియల్స్ విషయానికొస్తే.. ఆహ్వానం, మేఘమాల, మంగమ్మగారి మనవరాలు, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్‌తో పాటు సినిమా చూపిస్తా మామ షోకు గెటప్ శ్రీనుతో కలిసి యాంకర్ గాను వ్యవహారించింది.. ప్రస్తుతం మళ్ళీ సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమధ్య ఈమె ఒక్క సీరియల్ దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Related News

Gundeninda Gudigantalu : ప్రభావతి కొత్త బిజినెస్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Podarillu Today Episode : పెద్దోడు స్టైల్ కేక.. మహాకు ఏమైంది.. ఇది కదా ఫైనల్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఘన విజయం.. రమ్య ప్రేమలో పడుతుందా..? గ్రాండ్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode November 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును ఆట పట్టించిన నందు, అపర్ణ  

Gundeninda GudiGantalu Today episode: శృతికి ప్రభావతి వార్నింగ్..పాపం మనోజ్.. బాలు మాటతో మీనా షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభా చెప్పినట్టు మనోహరి ఇంట్లోంచి పారిపోతుందా..?  

Illu Illalu Pillalu Today Episodes: నర్మద, సాగర్ మధ్య గొడవలు.. ప్రేమ ఇరుక్కుంటుందా..? ఇదే అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×