E-Paper
Advertisement

Vote from Home : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్.. ఇంటినుంచే ఓటేసిన ఓటర్లు

Vote from Home : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్.. ఇంటినుంచే ఓటేసిన ఓటర్లు
Advertisement
election news in telangana

Vote from Home(Election news in Telangana) :

వృద్ధులకు, వికలాంగులకు ఓటు వేయడానికి ఇంటిదగ్గర అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. వయోవృద్ధులు 80 ఏళ్లు దాటిన వారు, వికలాంగులు నడవలేని వారికి ముందుగా దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు ఇంటి దగ్గర ఓటేసే సదుపాయాన్ని కల్పించింది.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి గ్రామంలో 80 ఏళ్లు దాటిన రాజయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 28 మంది ముందుగా దరఖాస్తులు చేసుకోగా 21 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంటి దగ్గరికి బ్యాలెట్ బాక్స్ ఈవీఎం ను ఎన్నికల సామాగ్రి తరలించి. ఎన్నికల సంఘం జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఓటు హక్కు కల్పించారు.

Advertisement

గతంలో ఓటు వేయాలంటే.. వృద్ధులు, వికలాంగులు వీల్ చైర్స్ లో రావలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు.. పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వృద్ధులు, వికలాంగులు ఫారం డి-12ను సమర్పిస్తే.. ఇంటి నుంచే ఓటేసేందుకు ఎన్నికల అధికారికి బీఎల్ఓ సిఫార్సు చేస్తారు. ఇంటికి వచ్చే ముందు పోలింగ్ సిబ్బంది సమాచారం ఇస్తారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తే.. వాటిని సేకరించి పోలింగ్ సిబ్బంది తీసుకెళ్తారు. తెలంగాణలో మొత్తం 28,057 మంది వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

.

Advertisement

.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×