E-Paper
Advertisement

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు
Advertisement

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించారు సైబర్‌ కేటుగాళ్లు. డాక్టర్లను టార్గెట్‌ చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. వరంగల్‌లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది.

పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై వల విసిరారు సైబర్‌ నేరగాళ్లు. MONARCH FIN యాప్ ద్వారా.. డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు కేటుగాళ్లు. సైబర్ వలలో చిక్కుకుని.. కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్లు. ఒక్కో డాక్టర్‌ నుంచి దాదాపు రూ.3 కోట్ల చొప్పున వసూలు చేశారు.
ఇప్పటి వరకూ 32 మంది డాక్టర్లు వలలో పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

ఇటీవలే హైదరాబాద్‌లో రూ.14 కోట్లకు పైగా ఇలానే నష్టపోయారు డెంటల్ డాక్టర్‌. వరంగల్‌లో ఏకంగా 32 మంది డాక్టర్లు మోసపోవడం.. సంచలనం సృష్టిస్తోంది. పరువు పోతుందన్న భయంతో.. సైబర్ మోసంపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తున్నారు డాక్టర్లు.

Advertisement

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×