BigTV English

YS Sharmila joining Congress: కాంగ్రెస్‌లోకి షర్మిల!.. వెల్‌కమ్ చెప్పిన కోమటిరెడ్డి..

YS Sharmila joining Congress: కాంగ్రెస్‌లోకి షర్మిల!.. వెల్‌కమ్ చెప్పిన కోమటిరెడ్డి..

YS Sharmila Latest News(Telangana congress party news): షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తన వైఎస్సార్‌టీపీని హస్తం పార్టీలో కలిపేస్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్, కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో డీల్ మాట్లాడుతున్నారు. ఆ డీల్ ఓకే అయి.. ఢిల్లీకి చేరింది మేటర్. రెండు రోజులుగా హస్తినలో.. అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు షర్మిల అండ్ ఆమె భర్త అనిల్. ఆ చర్చలు దాదాపు కొలిక్కివచ్చినట్టే. రేపోమాపో వైఎస్సార్ కూతురు కాంగ్రెస్‌లో చేరినట్టే.


ఇదే విషయాన్ని పరోక్షంగా కన్ఫామ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. షర్మిల కాంగ్రెస్‌లో చేరాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. 4 ఓట్లు ఓట్లు వచ్చినా.. 400 ఓట్లు వచ్చినా.. అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తమదని అన్నారు.

బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళితే లేనిది.. షర్మిల తెలంగాణకి వస్తే తప్పేంటని ప్రశ్నించారు కోమటిరెడ్డి. షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారని.. ఆమె వస్తే పార్టీకి లాభమేనని.. అందుకే తాను షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తానన్నారు.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×