BigTV English
Bangladesh Crisis| ‘బంగ్లాదేశ్ అల్లర్లలో ఆర్మీ హస్తం’.. అంతర్జాతీయ మీడియా కథనం!
Mirabai Chanu 4th place: పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఆటగాళ్లు అక్కడే ఆగిపోయారు..
Nagachaitanya-sobhita engagement: ఆమెతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! కొంతమందికి మాత్రమే..

Nagachaitanya-sobhita engagement: ఆమెతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! కొంతమందికి మాత్రమే..

Nagachaitanya-Sobhita engagement(Tollywood celebrity news): ఎట్టకేలకు టాలీవుడ్ హీరో నాగచైతన్య కన్వీన్స్ అయ్యాడు. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. గురువారం చైతూ ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు తెలు స్తోంది. అతి కొంతమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. అక్కినేని ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఇంతకీ వధువు ఎవరోకాదు.. ఫేమస్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల. వీరిద్దరికీ గురువారం ఎంజేగ్‌మెంట్ జరగనుంది. ఇందుకు […]

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్.. ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్.. ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

CM Revanth met World Bank President: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్ దాదాపు సక్సెస్ అయ్యిం ది. తెలంగాణ అభివృద్ధి‌లో భాగస్వామ్యానికి ప్రపంచబ్యాంక్ సంసిద్ధత వ్యక్తంచేసింది. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో కలిసి తెలంగాణ పని చేయాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌‌రెడ్డి బుధవారం ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై గంటసేపు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ  ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్ మ్యాప్ వివరించారు. తెలంగాణతోపాటు […]

Vinesh Phogat: సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫొగట్
Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!
Benefits Of Yoga: యోగాతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా ?
Mrunal Thakur: విరాట్ కోహ్లీ ప్రేమలో మృణాల్.. అనుష్క పరిస్థితి ఏంటి.. ?
Pawan Kalyan: ఆ స్కీమ్‌కు ఎన్టీఆర్ పేరే పెడదామా?.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే
Rain Alert In Telangana: అలర్ట్.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్
Tollywood Actress: ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్
Vinesh Phogat: వినేష్ అనర్హతలో రాజకీయ కుట్ర ఉందా?
BRS Party: బీజేపీలో విలీనం లేదు? కేటీఆర్ మాస్ వార్నింగ్ వెనుక అర్థమేంటీ?

BRS Party: బీజేపీలో విలీనం లేదు? కేటీఆర్ మాస్ వార్నింగ్ వెనుక అర్థమేంటీ?

BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యేలను, తమ నాయకులను వేరే పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లుతుండటంతో కేసీఆర్, కేటీఆర్ పలుమార్లు ఎమ్మెల్యేలతో సమావేశాలు జరిపారు. పార్టీలోనే ఉండాలని, మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. ఫిరాయింపులు ఆగలేవు. మరోవైపు అనర్హత భయాన్ని కలిగించేలా హైకోర్టులో బలంగా కొట్లాడుతున్నారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు […]

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే.. ఆ జీఓలు రద్దు

Big Stories

×