BigTV English
Revanth Reddy : ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ పార్టీదే పేటెంట్.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్..

Revanth Reddy : ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ పార్టీదే పేటెంట్.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్..

Revanth Reddy : కాంగ్రెస్ ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. కాకా కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను భుజాన మోస్తోందన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్యను, చెన్నూరులో బాల్క సుమన్ ను ఓడించాలని రేవంత్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో దుర్గం చెన్నెయ్య అనేక అక్రమాలకు పాల్పడ్డారని […]

ChandraMohan Cine Career : చంద్ర మోహన్ సినీ ప్రస్థానం.. మరపురాని మధురస్మృతులు ఎన్నో..
Nara Lokesh : వీరవాసరం ప్రమాదం.. ఇది సర్కారీ హత్యేనన్న నారా లోకేష్
Modi Tour: కరీంనగర్, నిర్మల్ లో సభలు.. హైదరాబాద్‌లో మోదీ రోడ్ షో..
Congress Strategy : ప్రచారం @ సోషల్ మీడియా.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదే..!

Congress Strategy : ప్రచారం @ సోషల్ మీడియా.. కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదే..!

Congress Strategy : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ గెలుపు తెలంగాణకు ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల తమతమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళుతున్నారు. ఇలా క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతోంది. […]

Telangana Elections 2023 : రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన ప్రకటన

Telangana Elections 2023 : రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన ప్రకటన

Telangana Elections 2023 : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారుతున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా.. ప్రచార పర్వం ఊపందుకుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సహా 1100 మందికిపైగా అభ్యర్థులు పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలతో ప్రచారాలు చేస్తుంటే.. బీజేపీ ఇంతవరకూ మేనిఫెస్టోను విడుదల చేయలేదు. కాంగ్రెస్ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పగా.. బీఆర్ఎస్ రూ.400కే ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ క్రమంలో మరో పార్టీ సంచలన […]

Chandra Mohan : లక్కీస్టార్.. చంద్రమోహన్ తో నటించిన హీరోయిన్లకు ఆ సెంటిమెంట్ ఎందుకు ?
Flash News : సోమవారం దీపావళి సెలవు రద్దు
Diwali-Leicester : లెస్టర్‌లో దీపావళి ఎంతో ఘనం
Big Breaking : నటుడు చంద్రమోహన్ కన్నుమూత
Siddipet Crime : సిద్ధిపేటలో దారుణం.. విషప్రయోగంతో యువకుడి హత్య..
Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Munugode : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆయనను స్థానికులు నిలదీశారు. గతంలో ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంతో.. ఆయన ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ఊరకుక్కలు, పిచ్చికుక్కలు అంటూ రెచ్చిపోయారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూసుకుంట్ల వ్యాఖ్యలకు స్థానికులు అవాక్కయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో […]

Telangana Elections : నేడు బీజేపీ మాదిగ విశ్వరూప సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ..
India vs Netherlands : పండగ చేస్కోండి.. రేపే నెదర్లాండ్స్‌తో ఇండియా మ్యాచ్..

Big Stories

×