E-Paper
Palakurthi : యశస్విని రెడ్డికి రూట్ క్లియర్.. ఎర్రబెల్లికి షాక్..

Palakurthi : యశస్విని రెడ్డికి రూట్ క్లియర్.. ఎర్రబెల్లికి షాక్..

Advertisement Palakurthi : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి పోటీకి లైన్ క్లియర్‌ అయ్యింది. ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. యశస్విని రెడ్డి నామినేషన్ రిజెక్ట్ అవుతుందంటూ ఎర్రబెల్లి వర్గం బాగా ప్రచారం చేసింది. నామినేషన్ల పరిశీలన సమయంలోనూ ఆర్వోతో బీఆర్ఎస్ నాయకులు తీవ్ర వాగ్వాదం చేశారు. యశస్వినిరెడ్డి సమర్పించిన డాక్యుమెంట్లపై అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం సరిగ్గానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి తేల్చి చెప్పారు. […]

Seethakka : బడుగు వర్గాల వారికి మంత్రి పదవి దక్కకూడదా?.. హరీష్ రావుపై సీతక్క ఫైర్
Puvvada Ajay Affidavit : పువ్వాడ అఫిడవిట్‌లో తప్పులు..! ఈసీకి తుమ్మల ఫిర్యాదు..
Telangana Elections : అభ్యర్థుల అఫిడవిట్.. అత్యంత ధనవంతులు ఎవరంటే?
Bali Padyami : విశేష పర్వదినం.. బలి పాడ్యమి
Karthika Masam 2023 : శివకేశవ ప్రియం.. కార్తీకం..!
Nampally Fire Accident : నాంపల్లి అగ్నిప్రమాదం.. కారణం ఏంటి?
Ind vs Nz Match :  భారత్ కు కివీస్ సవాల్..  సెమీస్ గండం  దాటేనా..?
P.Susheela : గాన కోకిల పి. సుశీల అయిష్టంగా పాడిన ఆ పాట ఏమిటో తెలుసా?
Nampally Fire Accident : నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..
Palakurthi Politics : గులాబీ నేతల్లో ఓటమి భయం..? అందుకేనేమో ఈ ఫ్రస్ట్రేషన్..!
ICC World Cup 2023 : పూనకాలు లోడింగ్.. విరాట్, రోహిత్ దీపావళి కానుక..
Telangana Elections : పక్కాగా పీకే స్ట్రాటజీ..!  బీఆర్ఎస్‌పై రేవంత్ ధ్వజం..
Diwali Accidents : పండుగపూట విషాదం.. వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి.. పలువురికి గాయాలు..

Diwali Accidents : పండుగపూట విషాదం.. వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి.. పలువురికి గాయాలు..

Advertisement Diwali Accidents : దీపావళి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బాణాసంచా కాలుస్తుండగా అప్రమత్తంగా ఉండకపోవడంతో ఒకరు అగ్నికి ఆహుతి కాగా.. మరోకరి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలోని వెంటకేశ్వర అపార్ట్‌మెంట్స్‌లో బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు చీర అంటుకొని రాఘవమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకుంది. మంటలు ఆర్పే క్రమంలో భర్త రాఘవరావుకు కూడా మంటలు అంటుకొని మృతి చెందాడు. […]

Big Stories

×