BigTV English

Himaja : విల్లాలో లిక్కర్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్‌పై కేసు నమోదు ..

Himaja : విల్లాలో లిక్కర్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్‌పై  కేసు నమోదు ..

Himaja : బిగ్‌బాస్ ఫేమ్, సినీనటి హిమజపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలోని జేబీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌లోని ఆమె ఇంట్లో మిడ్‌నైట్‌ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో అర్థరాత్రి 1:30 గంటలకు మహేశ్వరం SOT పోలీసులు రైడ్ చేశారు. పోలీసుల ఎంట్రీతో షాక్‌ అయిన హిమజ.. దీపావళి సందర్భంగా పార్టీ చేసుకుంటున్నామని వారికి వివరణ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధంగా పార్టీ ఏర్పాటు చేసినందుకు హిమజపై మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. హిమజతో పాటు మరికొందరిపై ఎక్సైజ్ చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ కోడ్‌ అమల్లో ఉన్నందున పోలీసులు ఆమె ఇంట్లో 15 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార పాటను ఇటీవలే హిమజ సోషల్‌ మీడియాలో ప్రమోట్ చేశారు.


.

.


.

Tags

Related News

Visakha RK Beach: బీచ్‌లో విషాదం.. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు, ఒక్కరు మృతి

Telangana crime: పదేళ్ల పోరాటం ఫలితం.. ఆ కీచకుడికి ఉరి శిక్ష.. సంచలన తీర్పునిచ్చిన పోక్సో కోర్టు!

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Big Stories

×