E-Paper
Advertisement

Vivo Money Laundering Case | వివో మనీలాండరింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్

Vivo Money Laundering Case | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థ వివోకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.

Vivo Money Laundering Case | వివో మనీలాండరింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్

Vivo Money Laundering Case | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థ వివోకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. PMLA (Prevention of Money Laundering Act) చట్ట ప్రకారం ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. కానీ అరెస్ట అయిన ముగ్గురి గుర్తింపుని వెల్లడించలేదు.

ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియా ఆఫీసులు, దాని అనుబంధ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించి రూ.62,476 కోట్ల అక్రమ నిధులు చైనాకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.

ఇంతకుముదు ఈ కేసులో చైనాకు చెందని ఓ వ్యక్తి గుయాంగ్వేన్‌తో పాటు, ఇద్దరు చార్టర్డ్ అకౌటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మలిక్, లావా మొబైల్ కంపెనీ డైరెక్టర్ హరి ఓం రాయ్‌ని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ఓ ప్రత్యేక కోర్టులో విచారణ దశలో ఉంది.

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

×