E-Paper
Advertisement

Ammoru Bhavani : ‘అమ్మోరు ‘ భవాని రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ammoru Bhavani : ‘అమ్మోరు ‘ భవాని రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Ammoru Bhavani : బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త సీరియల్స్ వచ్చేస్తున్నాయి.. తెలుగులో ఎన్నో సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. కొత్త సీరియల్స్ కి కొదవలేదని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కొన్ని చానల్స్ పాత సీరియల్స్ కి మంగళం పాడేసి కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాయి.. ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో రీసెంట్ గా ఒక కొత్త సీరియల్ ప్రారంభమైంది. ఆ సీరియల్ పేరు అమ్మోరు. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సీరియల్ ఒక అమ్మోరు స్టోరీ తోనే కొనసాగుతుంది. ఇందులో హీరోయిన్ పాత్రలో భవాని నటించింది. ఈమె గురించి చాలా మందికి తెలియదు. నిజానికి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోని ఒక స్టార్ నటి కూతురు అన్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఈ భవాని రియల్ లైఫ్ గురించి, అలాగే ఒక్కరోజు రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

అమ్మోరు భవాని రియల్ లైఫ్.. 

ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ అమ్మోరు. టైటిల్ కు తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీ తో ఈ సీరియల్ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ పాత్రలో భవాని నటిస్తుంది. ఈమె అసలు పేరు చరిష్మా కిషోర్. ఈ అమ్మడు తెలుగు లోని టాప్ సీరియల్ నటి అయిన శ్రీ ప్రియా కిషోర్ డాటర్. ఈమె బ్రహ్మముడి సీరియల్ లో అపర్ణ క్యారక్టర్ లో నటించింది. ఈమె ఎన్నో సీరియల్స్లలో నటించి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈమె సంత కూతురైన చరిష్మా ఆల్రెడీ తమిళంలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పటివరకు ప్రసారమైన సీరియల్ ని చూస్తే తల్లికి ఏ మాత్రం తగ్గకుండా బాగానే నటిస్తుంది అని ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న టాప్ సీరియస్లలో ఇది కూడా ఒకటి.. ఇదే విధంగా ఈమె నటిస్తే అతి కొద్ది రోజుల్లో్ స్టార్ హీరోయిన్ అవ్వడం కామన్..

చరిష్మా ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

Advertisement

తెలుగు ఆడియన్స్ ను తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న శ్రీ ప్రియ తన వారసురాలిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. ఎన్నో ఏళ్లుగా ఈమె ఈమె భర్త ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ కూతురు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. నిజానికి ఈమె తమిళ్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఈ చేష్మా అమ్మోరు సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో మొదటి సీరియల్ అయినా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమెకు మర్యాదలు దక్కాయి. తల్లికి తగ్గ కూతురు లాగా ప్రస్తుతం ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో ఆమెకు ఒకరోజు రెమినరేషన్ ఎంత ఉంటుంది అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి ఈమెకు ఒక రోజుకి 30 వేల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క రోజుకి అంత తీసుకుంటుందా..? కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎంత ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఈ లెక్కన చూసుకుంటే నెలలో 25 రోజులు షూటింగ్ తప్పనిసరిగా ఉంటుంది. దాంతో ఈమె రెమ్యూనరేషన్ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు బుల్లితెరపై కూడా వారసుల ఎంట్రీ ఈ మధ్య కామన్ అయిపోయింది.

Related News

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Big Stories

Advertisement
×