E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 హోస్ లోకి వెళ్లే సెలబ్రిటీస్, కామనర్స్ లిస్ట్ ఇదే!

బిగ్ బాస్ 10 హోస్ లోకి వెళ్లే సెలబ్రిటీస్, కామనర్స్ లిస్ట్ ఇదే!
Advertisement

Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 10 ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం 7:00 గంటలకు స్టార్ మా వేదికగా చాలా గ్రాండ్ గా ఈ సీజన్ ను ప్రారంభించబోతున్నారు. ‘దశావతారం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీజన్లో వినోదంతో పాటు ఆటలు, పాటలు, గొడవలు, టాస్కులు అన్నీ పదిరెట్లు ఎక్కువే అంటూ.. ఇటీవల బిగ్ బాస్ తెలుగు లాంచింగ్ డేట్ ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో హోస్ట్ నాగార్జున (Nagarjuna) చెబుతూ షోపై అంచనాలు పెంచేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వెళ్లే సెలబ్రిటీస్ లిస్ట్..

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీస్ , కామనర్స్ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి హౌస్ లోకి వెళ్లబోయే సెలబ్రిటీస్ జాబితా ఇప్పుడు చూద్దాం. జబర్దస్త్ (Jabardasth) కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్(Auto Ram Prasad), నరేష్(Naresh ) హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీరితో పాటు ముఖేష్ గౌడ, వర్షిని, కృష్ణుడు, దేబ్జానీ మోదక్ ఇలా మొత్తం 6 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి కేవలం పదిమంది సెలబ్రిటీస్ ఉంటారంటూ వార్తలు రాగా.. అయితే ఆ సెలబ్రిటీస్ ను ఆరు మందికే కుదించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ లిస్టు నిజమా ? కాదా ? అనే విషయం తెలియాలి అంటే సెప్టెంబర్ 6 సాయంత్రం 7:00 వరకు ఎదురు చూడాల్సిందే.

హౌస్ లోకి వెళ్లే కామనర్స్ వీరే..

Advertisement

సామాన్యులను హౌస్ లోకి పంపించడానికి అగ్నిపరీక్ష అనే ఒక షో నిర్వహిస్తున్నారు. బిందు మాధవి(Bindhu Madhavi), నవదీప్(Navdeep ), అభిజిత్ (Abhijit) జడ్జెస్గా వ్యవహరిస్తుండగా.. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 25 వేలకు పైగా దరఖాస్తులు సామాన్యుల నుంచి రాగా.. అందులో 70 మందిని ఫైనల్ చేశారు . ఇప్పుడు 15 మంది కంటెస్టెంట్స్ నువ్వా నేనా అనే రేంజ్ లో షోలో పోటీ పడుతున్నారు. ఇందులో 6 మందిని హౌస్ లోకి పంపించబోతున్నారు. మరి హౌస్ లోకి వెళ్లే ఆ ఆరుగురు విషయానికొస్తే.. అమన్ మసూద్, అపూర్వ, ఝాన్సీ, శాలిని, గాయత్రి, చరణ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరు హౌస్ లోకి అడుగుపెడతారో తెలియాలి అంటే లాంచ్ అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

also read: రీతూ చౌదరిపై డెమోన్ షాకింగ్ కామెంట్స్.. కళ్యాణ్ కౌంటర్!

ఆశ్చర్యపరుస్తున్న హోస్ట్ నాగార్జున రెమ్యూనరేషన్..

Advertisement

ఇకపోతే గత బిగ్ బాస్ సీజన్ 3 నుండి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున.. ఈసారి సీజన్ 10 కి కూడా ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా రూ.35 నుండి రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది ఒక హోస్ట్ కి భారీ రెమ్యూనరేషన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×