Gundeninda GudiGantalu Today episode November 29th : బాలు ఇంట్లో భోజనం చేయకుండా బయటి నుంచి ఫుడ్డు తెచ్చుకొని కావాలని మీనాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ బిర్యానీని చూడగానే మనోజ్ వాసనకి అక్కడికి వచ్చి నాకు కూడా కావాలి అన్నట్లుగా సైకిల్ చేస్తాడు అయితే మీనా ఎప్పుడు బిర్యానీ తెచ్చుకున్నా కూడా నాకు పెడతారు కదా కానీ ఇప్పుడు నాకు పెట్టట్లేదు అంటే నేనంటే మీకు ఇష్టం లేదా అని మీనా ఎంత అడుగుతున్న సరే నేను అంటే నీకు ఇష్టం లేదు కదా మరి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంత ఫీల్ అయిపోతున్నావు అని బాలు మేనని అడుగుతాడు. అయితే బాలు బిర్యానీని ఎప్పుడు తింటాడు ఏంటని ఎదురు చూస్తూ ఉంటాడు మనోజ్ కానీ నోటితో తినలేకపోయినా కూడా మింగడానికి రెడీగా ఉంటాడని బాలు సెటైర్ల వర్షం కురిపిస్తాడు. మొత్తానికి బాలు మీనాక్షి షాక్ ఇవ్వాలనుకుంటే మీనాని దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది..
ఏమైందమ్మా ఎందుకు వాడు ఏం చేస్తున్నాడు అని సత్యం అడుగుతాడు అయితే.. నేను వంట చేసింది తినడం మావయ్య అందుకే బిర్యానీ తెచ్చుకున్నాడు. అని అనగానే ఏమైందమ్మా అసలు మీ ఇద్దరి మధ్య అని సత్యం అడుగుతాడు ప్రభావతి మాత్రం వీళ్ళిద్దరూ వింతగా గొడవ పడుతున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది. అయితే సుమతి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయొద్దు అని చాలానే చేస్తున్నాడు. అందుకే తను ఇంట్లో అన్నం తినను అని అనగానే.. మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఆ బిర్యానీని ఎలా తినాలని చూస్తూ అలానే ఉండిపోతాడు.
నాకు ఆకలేస్తుంది అని బాలు మాత్రం మీనా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. నాకు కొంచెం అన్నం పెట్టవా మీ నాని మీ బాలు బ్రతిమలాడుతూ ఉంటాడు. అయితే అన్నం నాకు పెట్టవా ప్లీజ్ ఆకలేస్తుంది అని నేను అని ఎంతగా అడిగినా సరే మీనా మాత్రం బెట్టు చేస్తుంది. అయితే మీనా వంట గదిలో ఉండగా బాలు అక్కడికి వెళ్లి అక్కడ ఏం జరిగింది? నాకు కూడా అన్నం పెట్టు అని అడుగుతారు. అయితే మీనా మీరన్న మాటలని నేను మింగ లేదు కదా ఖచ్చితంగా నాకు గుర్తే ఉంటాయి కాబట్టి నేను మర్చిపోను మీకు అన్నం పెట్టను ఏం పెట్టను అని బెట్టు చేస్తుంది. కానీ చివరికి బాలుకి వేడి వేడి అన్నం పెట్టి ఇక తినిపిస్తుంది ఈ ఎపిసోడ్ కి ఇదే హైలైట్ గా అనిపిస్తుంది… బాలు మీనా ఇద్దరు కలిసిపోవడం ఎపిసోడ్ కి కాస్త హైలెట్గా నిలుస్తుంది. ఇద్దరు ఎప్పటికీ ఇలానే అన్యోన్యతగా ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు.
రవి శృతి ఇద్దరు కూడా రెస్టారెంట్ పెట్టడానికి ఒక ప్లానింగ్ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే రెస్టారెంట్ పెట్టాల్సిందే అని శృతి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. అంతే కాదు లెక్కలు వేసి మరి రెస్టారెంట్ కావాల్సిన అన్నిటిని ఏర్పాటు చేస్తుంది. నీ టాలెంట్ ఏంటో నేను కూడా చూస్తాను ఎక్కడ ఎంత రాసావో నాకు బాగా అర్థమవుతుంది కదా. ఒకసారి నాకు చూపించు అని రవి అడుగుతాడు.. అయితే రవి చూసి అక్కడ ఉన్న లెక్కల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు ఇంతగా చేయాలని చూస్తున్నావు కనీసం నీకు ఏం చేయాలో కూడా నీకు తెలియదు. ఇంతేనా నువ్వు నేర్చుకుంది అని రవి తిడతాడు. అంతే కాదు బలవంతంగా వంటగదిలోకి తీసుకొని వెళ్లి ఆ పప్పుల గురించి అడగాలని అనుకుంటాడు. పప్పులను తీసుకొని వచ్చి మరి అడుగుతాడు.. ఒక్క విధమైన సమాధానం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏ పప్పు ఏదో కూడా తెలీదు నువ్వు రెస్టారెంట్ పెడతావా అని రవి అవమానించాల మాట్లాడడంతో శృతి చాలా ఫీల్ అయిపోతుంది ఇక మనోజ్ కూడా ఒక్కసారిగా నవ్వడంతో శృతి తనని అవమానిస్తున్నాడు అని బాధ పడిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది.
శృతికే కాదు అమ్మ కూడా తెలియదు అందుకే ఏ రోజు వంట చేసి పెట్టలేదు అని బాలు ప్రభావతి పై సెటైల్డ్ వర్షం కురిపిస్తాడు.. ఆ మాట విన్న ప్రభావతి నోరు మూసుకో రా నీ పెళ్ళాం నిన్నగాక మొన్న వచ్చింది అప్పటివరకు ఎవరు చేశారు? నేను కదా నీకు వంట చేసి పెట్టింది అని అంటుంది. అయితే శృతి ఇలాంటి ప్రయోగాలు ఇంకెప్పుడు చెయ్యొద్దు అంటూ అందరూ భయపడిపోతూ ఉంటారు. నువ్వు ఏదైతే అది చేస్తూ ఇలా ఉంటే బాగోదు కొద్ది రోజులు ఆగిన తర్వాత మనం ప్లాన్ చేద్దామని రవి సర్జరీ చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఏం జరుగుతుందో అన్నది చూడాలి..