E-Paper
Advertisement

గాజులు గలగలతో వచ్చిన క్రేజ్.. అయ్యప్ప పాటతో మొత్తం రివర్స్!

గాజులు గలగలతో వచ్చిన క్రేజ్.. అయ్యప్ప పాటతో మొత్తం రివర్స్!
Advertisement

Gajjalu Gajjalu Galagala Controversy:రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ..ఈ పేరు చెబితే ఎవరూ అంత ఈజీగా గుర్తుపట్టరేమో కాని గాజులు గలగల సింగర్ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు.భవాని మాల వేసి చేసిన అమ్మవారి పాట చేస్తే ఏకంగా ఒక్కరోజులో మిలియన్ వ్యూస్ దాటేసి ఇప్పటికి ఏకంగా 25 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి సెన్సేషన్ అయిపొయింది మరి.

దీంతో ఈ పాట ఇచ్చిన జోష్ తో అయ్యప్ప మీద గజ్జెలు గజ్జెలు గజ్జెలు గలగల అంటూ మరో పాటని చేసింది.అయితే ఆ పాట లాగా ఇది హిట్ కాకపోవడం గమనార్హం.ఇప్పటికి కేవలం 8లక్షల వ్యూస్ ని మాత్రమే దక్కించుకుందంటే ఆడియన్స్ ఈ పాటకి సరిగ్గా కనెక్ట్ అయినట్టు కనిపించట్లేదు.

Advertisement

రాధమ్మ కూతురి మీద ఒక రేంజ్ లో ఫైర్

దీంతో మరోసారి భక్తులు రాధమ్మ కూతురి మీద ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.అసలు అయ్యప్ప గజ్జెలు గజ్జెలు వేసుకోవడం ఏంటి అని మండిపడుతున్నారు.ఇక మరికొంతమంది గాజులు గల గల హిట్ అయితే ఇక అలానే గజ్జెలు గజ్జెలు అని చేశావు కాని అయ్యప్ప స్వామికి అసలు గజ్జెలు ఉంటాయా లేదా అన్న మినిమం ఆలోచన కూడా చేయకుండా పాట చేయడం ఏంటని ఎకి పారేస్తున్నారు.

Advertisement

ఇక ఈ పాటకి మొదటి పాటకి వచ్చినంత గుర్తింపు రాకపోవడంతో యూట్యూబ్ లో ఎంత తొందరగా స్టార్ గా ఎదుగుతారో అంత కంటే త్వరగా కిందకి పడిపోతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంత మంది అయితే పాట పాట పాట నీ పాటా ..వచ్చేది వచ్చేది వాంతి అంటూ సెటైర్ వేసారు కూడా.అయితే ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎక్కడా తగ్గకపోవడానికి కారణం గాజులు గాజులు గల గల పాటకి వచ్చిన వ్యూసే అని క్లియర్ గా అర్థం అవుతుంది.

ALSO READ:వైష్ణవి సోనీ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా? రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!

అందరి మీదకి చెప్పు చూపిస్తావా

ఇక ఎప్పటిలాగే మొదటిసారిగా గాజులు గల గల అంటే రాధమ్మ కూతురిపై ఒక రేంజ్ లో మండిపడ్డ కల్యాణి అమ్మ మరోసారి ఇలాగే ఫైర్ అయింది.అప్పుడు ఖండిస్తే చెప్పు తో కొడతా అని రెచ్చిపోయావు.మరి ఇప్పుడు అందరూ నిన్ను విమర్శలు చేస్తున్నావు ..మరి ఇప్పుడు కూడా అందరి మీదకి చెప్పు చూపిస్తావా అని చెడుగుడు ఆడేసింది.

అప్పుడు గాజులు గల గల ఇప్పుడు అయ్యప్ప మాల

ఇక కల్యాణి అమ్మ లాగే చాలా మంది కూడా రాధమ్మ కూతురిపై మండిపడుతున్నారు.అప్పుడు గాజులు గల గల ఇప్పుడు అయ్యప్ప మాల ..నీకో దండం తల్లీ అని కొందరంటే అయ్యప్ప మాల అంటే కొన్ని నియమాలు ఉంటాయి, కాని ఇలా రీల్స్ కోసం దేవుడిపై ఎలా పడితే అలా పాటలు చేస్తే మా పిల్లలు ఏం నేర్చుకోవాలి అంటూ మరొకరు ఎకిపారేసారు.ఇక ఈ ఒక్క పాటే ఈమెకి వచ్చా అని , నువ్వు పాడకు నీకో నమస్కారం అని ఇంకొందరంటే, ఇష్టం ఉన్నప్పుడు పాడితే ఇక్కడ ఎవరూ ఊరుకోరు అంటూ ఊరుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చారు .చూడాలి మరి ఈ గాజుల గల గల పంచాయితికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో !

Tags

Related News

శోభితను ఎప్పుడైనా అలా పిలిచావా.. నాగార్జున ప్రశ్నకు షాక్ అయిన చైతు!

త్రిగుణ్ తో నాకు పోటీ ఏంటి?: ముఖేష్

బిగ్ బాస్ నుండి టెంపర్ వంశీ ఎలిమినేటెడ్!

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. బాలు మీనా కలిసిపోయారు.. రవి, శృతి గొడవ.. ప్రభాకు షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్.. అడ్డంగా దొరికిన కమల్.. రమ్య ఎంట్రీతో ట్విస్ట్..

Podarillu Today Episode : మహా మనసులో చక్రి..విక్కీకి దిమ్మతిరిగే షాక్.. వరాలు రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode November 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు చెప్పిన నిజం అపర్ణను భయపెట్టిందా..?    

Big Stories

Advertisement
×