E-Paper
Advertisement

రీతూ చౌదరిపై డెమోన్ షాకింగ్ కామెంట్స్.. కళ్యాణ్ కౌంటర్!

రీతూ చౌదరిపై డెమోన్ షాకింగ్ కామెంట్స్.. కళ్యాణ్ కౌంటర్!
Advertisement

Demon pavan :పవన్ కళ్యాణ్ పడాల(Pawan Kalyan padala).. ఈ పేరుకు ఇప్పుడు ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు అంటే ఒక ఎమోషన్. బిగ్‌బాస్ సీజన్ 9లో ఈ పేరు ఎంత రచ్చ రంబోలా చేసింది అనేది అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ అయిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పేరు బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ పడాల, తేజస్విని మదివాడ హోస్ట్ గా చేస్తున్న ‘కాకమ్మ కథలు’ అనే టాక్ షోకి గెస్ట్‌గా వచ్చారు. ఈ టాక్ షోలో ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయనతో పాటు డెమోన్ (demon) కూడా ఈ షోలో సందడి చేశారు.

రీతూ చౌదరి పేరు రావడంతో హాట్‌గా మారిన వాతావరణం:

ఈ క్రమంలోనే రీతూ చౌదరి పేరు రావడం, అక్కడ వాతావరణం హాట్‌గా మారడం, రీతూ చౌదరి గురించి డెమోన్ చెప్పిన వ్యాఖ్యలు రకరకాలుగా ట్రెండ్ అవుతున్నాయి. మొదటి నుంచి రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్ పడాల, డెమోన్ కి సంబంధించిన ఇష్యూ ఎంత పెద్దదిగా ఉందో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ ఫాలో అయ్యే వాళ్లకైతే ఇది బాగా తెలుసు. ఇలాంటి మూవ్‌మెంట్‌లోనే తేజస్విని మదివాడ అడిగిన ఫన్నీ క్వశ్చన్స్‌కి పవన్ కళ్యాణ్ పడాల చెప్పిన ఆన్సర్స్, డెమోన్ ఇచ్చిన ఆన్సర్స్ బాగా క్యూరియాసిటీ పెంచేశాయి.

ఫన్నీ ఆన్సర్స్‌తో నవ్వించిన పవన్ కళ్యాణ్ పడాల :

Advertisement

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పడాల చాలా జోవియల్‌గా, అల్లరి అల్లరిగా, సందడి సందడిగా చేస్తూ షోని బాగా ఎంజాయ్ చేశారు. రాపిడ్ ఫైర్‌లో ఆయన ఇచ్చిన ఆన్సర్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. “మీపై వచ్చిన బిగ్ రూమర్ మరి ఏంటి?” అని అడగ్గా.. “థియేటర్ కట్టించుకున్నాను ఇంట్లో” అని చెప్పడం బాగా నవ్వులు పూయించింది. అదేవిధంగా “కొలాబరేషన్ ఎవరితో అవుతారు?” అంటే.. “నా ఫ్యూచర్ వైఫ్” అని చెప్పి స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చారు.

అంతేకాదు, “ఫేమ్ వచ్చిన తర్వాత ఇబ్బంది దేనికి పడ్డారు?” అని అడగ్గా.. “బయటికెళ్లి సమోసాలు తినలేకపోతున్నాను, పానీపూరి ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చుట్టుముట్టేస్తున్నారు” అన్న రేంజ్‌లో ఆన్సర్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా తేజస్విని మదివాడ ఇచ్చిన కౌంటర్ బలే నవ్వులు పూయించింది.

Advertisement

also read:డెమోన్ కన్నీటి గాథ..తండ్రి ఆఖరి కోరిక తీర్చలేకపోయాను అంటూ!

రీతూ చౌదరిని హైలైట్ చేసిన డెమోన్ :

ఇలాంటి మూవ్‌మెంట్‌లోనే డెమోన్ ర్యాపిడ్ ఫైర్‌లో బాగా అల్లరి చేశాడు పవన్ కళ్యాణ్ పడాల. , రీతూ చౌదరిని హైలైట్ చేస్తూ తేజస్విని మదివాడ అడిగిన ప్రశ్నలు బలే ఎంటర్టైనింగ్ అనిపించాయి. అడిగిన ప్రతి క్వశ్చన్‌కి రీతూ చౌదరి ఇండైరెక్ట్‌గా తన గర్ల్‌ఫ్రెండ్ అన్న రీతిలోనే ఆన్సర్ ఇచ్చాడు. పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ పడాల నవ్వుతూ అల్లరి చేసిన మూమెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

నిజానికి ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ.. ఇది పవన్ కళ్యాణ్ పడాల, డెమోన్ ను చేసిన ఇంటర్వ్యూలా లేదు, రీతూ చౌదరి ని హైలైట్‌ చేసినట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీతూ చౌదరి బిగ్‌బాస్ హౌస్‌లో వీళ్లిద్దరితో నడిపిన కెమిస్ట్రీ అందరికీ తెలిసిందే. దీనిపై రకరకాలుగా వార్తలు వచ్చినా, అటు రీతూ చౌదరి, ఇటు డెమోన్ మరోపక్క పవన్ కళ్యాణ్ పడాల ఎక్కడా స్కోప్ ఇవ్వకుండా, ఎక్కడికక్కడ అన్నింటినీ తుంచేస్తూ వచ్చారు. రీతూ చౌదరి ఇప్పుడు ఈ ‘కాకమ్మ కథలు’ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×