E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 28th : మీ నాన్న ఇంట్లో రిటైర్డ్ అయ్యే ఖాళీగా కూర్చుని ఉన్నాడు కదా.. అలాంటి వ్యక్తి పని చేస్తే బాగుంటుంది అంతేకానీ ఇలా ఖాళీగా కూర్చుని అందరి చేత పని చేయించడం అంత మంచిది కాదు అని శోభా సత్యం నీ అవమానించేలా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీ కూతుర్ని అనుకుంటే అనుకో అంతే కానీ మా నాన్నని ఇలా అవమానించాల మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను ఇక నుంచి వెళ్ళిపో అని బాలు శోభ కి వార్నింగ్ ఇస్తాడు. శోభ మాట విన్న శృతి కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి మమ్మీ అనేసి సీరియస్ అవుతుంది ఇక శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే శోభ అక్కడినుంచి వెళ్ళగానే ఇంట్లో అందరూ కూడా సత్యంని ఒక్క మాటంటే అసలు ఊరుకోము అని సీరియస్ అవుతారు..

ప్రభావతికి బాలు స్ట్రాంగ్ వార్నింగ్..

ప్రభావతి మాటలకు బాలు ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. అయితే బాలు ఎంత చెప్పినా సరే వినడు అని ప్రభావతి కూడా ఇంటికి వచ్చిన వాళ్లతో అలా నేను మాట్లాడేది అని అంటుంది. మా నాన్నని ఎవరైనా అంటే నేను అసలు ఊరుకోను అని బాలు ప్రభావతికి కూడా వార్నింగ్ ఇస్తాడు. అయితే ప్రభావతి ఎంత చెప్తున్నా సరే వినకుండా కొన్నిసార్లు అలానే జరుగుతది మా నాన్న జోలికొస్తే నేను అస్సలు ఊరుకోను అని బాలు ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యం అరె బాలు ఎందుకురా నువ్వు అంత ఆవేశపడుతున్నావు కొంచెం నోరు తగ్గించుకోరా అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినడు. ఇది ఇలా ఉండగా అటు రోహిణి శృతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. రోహిణి మాటలు విన్న శృతి ఒక్కసారిగా మారిపోతుంది దాంతో రవి షాక్ అవుతాడు. శృతి నిజంగానే మారిపోయి ఇంట్లో గొడవలు పెట్టేస్తుందేమో అని అనుకుంటాడు కానీ రోహిణికి దిమ్మ తిరిగిపోయిన శృతి షాక్ ఇస్తుంది.

బాలు పై రివేంజ్..

Advertisement

బాలు తనని సస్పెండ్ చేశాడని అరుణ్ తన ఫ్రెండ్ కి చెప్పాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఏంట్రా నువ్వు వెంట వెంటనే ఇన్నిసార్లు సస్పెండ్ అయ్యావు అయితే నువ్వు ఎన్నిసార్లు సస్పెండ్ అయితే నీ ట్రాక్ రికార్డు ఏమవుతుంది తర్వాత నీ జాబ్ పరిస్థితి ఏంటి అని ఆ ఫ్రెండ్ అరుణ్ణి అడుగుతాడు. ఒకడు నామీద కావాలనే కక్ష పెట్టి నన్ను ఇలా చేశాడు అని చెప్పగానే.. వాడు ఎవడో నీ కన్నా ముదురు లాగా ఉన్నాడే ఎవడు వాడు అని అడుగుతాడు.. అయితే అతను ఎవరో కాదు ఒక నార్మల్ క్యాబ్ డ్రైవర్ వాడే నన్ను ఇలా కక్ష కట్టి నా మీద ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని అనగానే వాడి సంగతి నేను చూస్తాను అని ఆ ఎస్సై అంటాడు.

అరుణ్ కు బాలు స్ట్రాంగ్ కౌంటర్..

క్యాబ్ స్టాండ్ వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేయాలి నవరాత్రుల వరకు అని అనుకుంటారు. అయితే ఈ నవరాత్రులు అమ్మవారి విగ్రహం పెట్టుకోవడానికి పోలీసుల పర్మిషన్ కోసమని వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఆ ఎస్సై కి లెటర్ ఇవ్వగానే వీళ్ళు ఎవరు చాలా సిన్సియర్ గా ఉన్నారు .. విగ్రహం పెట్టుకోడానికి పర్మిషన్ కోసం వచ్చారు అని అంటాడు అయితే అరుణ్ చూసి ఆ వచ్చింది బాలు అనే కన్ఫామ్ చేసుకొని వాడే రా నన్ను ఇది చేశాడు.. నేను సస్పెండ్ అవ్వడానికి కారణం వాడి అని అంటాడు. అయితే అరుణ్ చెప్పిన విధంగానే తన ఫ్రెండు కూడా అరుణ్ కి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. ఆ పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టకుండా బాలుకి షాక్ ఇస్తాడు. కానీ బాలు రివర్స్ షాక్ అయ్యేలా అరుణ్ కి దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇస్తాడు. బాలు దెబ్బకి అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

శోభా, చింతామణి కలిసిపోతారా..?

Advertisement

శోభ అలాగే చింతామణి ఇద్దరూ కలిసి మీనాపై రివేంజ్ తీర్చుకునే ప్లాన్ చేస్తారు.. ఇకపోతే చింతామణి శోభ గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది. తన అసిస్టెంట్ మాత్రం చింతామణి లాగే శోభ కూడా ఉంది అని సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇక చింతామణి శోభ దగ్గరికి వెళ్లి మీ వారు చేసే డిపోకు సంబంధించిన అన్ని ఫంక్షన్లు మేమే చూసుకుంటాము. మీనాపై మీకున్న పగ గురించి మాకు తెలుసు ఎలాగైనా సరే మేనని దెబ్బ కొట్టాలి అని నేను మీ దగ్గరికి వచ్చాను మనిద్దరం కలిసి ఆ మీనా కి అలాగే ప్రభావతికి ఇద్దరికీ షాక్ ఇద్దామని అంటుంది.. అయితే మీనా గురించి తెలుసుకున్న శోభన ఎలాగైనా సరే ఆ ఇంటి మీద దెబ్బ కొట్టాలి అప్పుడే వాళ్ళకి నా విలువ ఏంటో తెలియాలి అని అంటుంది.

మనోజ్ కు షాక్..

ఇక నవరాత్రుల కోసం అని విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడికి పూజ కోసమని సత్యం కుటుంబం అంతా కలిసి వెళ్తారు. ఏర్పాట్లు బాగానే చేశారు అని సత్యం మెచ్చుకుంటూ ఉంటే మనోజ్ మాత్రం ఇలాంటి ఏర్పాట్ల కోసం రూపాయలు ఖర్చు పెట్టడం మంచిదా అని అంటాడు అయితే ఇలా మాట్లాడితే నే నోరు పోతుంది అని బాలు శాపం పెడతాడు. ఇక ప్రభావతి వాళ్ళందరూ కూడా అరే నువ్వు ఏమంటే అది జరుగుతుంది రా.. నీ నోటితో వాన్ని ఏమి అనకురా అని బ్రతిమలాడడంతో ఇక మనోజ్ చెంపలు వేసుకోవడంతో బాలు అమ్మవారు క్షమిస్తారని అంటాడు. ఇక మనోజ్ చందా విషయంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పడంతో అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. కానీ అందరూ తమకు తోచిన విధంగా చందాలు ఇచ్చి అమ్మవారి విగ్రహ ఏర్పాట్లకు సహాయం చేస్తారు.

బాలును దెబ్బకొట్టాలి..

పూజ జరుగుతున్న మండపం దగ్గరికి గుణ తన మనుషులతో వస్తాడు అయితే వడ్డీ పెంచిన కూడా మీరు ఎందుకు కట్టలేదు అని అక్కడున్న వాళ్ళందర్నీ అడుగుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు అమ్మవారి ఉత్సవాలు అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తాము అని ఎంత చెప్తున్నా సరే గుణ మాత్రం వినడు ఇక బాలు రెచ్చిపోతాడు.. అయితే సత్యం మాత్రం నువ్వు ఎవరితోనో గొడవ పడకూడదని మాట ఇచ్చావు కదరా ఎవరితోనో గొడవ పడకూడదు అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు దాంతో గుణ ఈ నవరాత్రి ఉత్సవాలలోని బాలుని టైం చూసే దెబ్బ కొట్టాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో గుణ బాలు పై రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Related News

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?

Brahmamudi Serial Today Episode October 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు, రాజుల పెళ్లికి లక్కీ స్కెచ్ వేశాడా..?  

సీరియల్ హీరోయిన్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ..? ఇదే నిజమా..?

Big Stories

Advertisement
×