Ashu Reddy : బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి మంచి లైఫ్ వచ్చింది. వరుస సినిమాలతో కొంతమంది బిజీగా ఉంటే మరి కొంతమంది సీరియల్స్లలో బిజీగా ఉంటున్నారు. రియాలిటీ షోతో ఎంతో మందికి మంచి లైఫ్ దొరికింది. ప్రేక్షకులకు గుర్తింపు దక్కడంతో పాటు వారి వారి నైపుణ్యాలను బట్టి బుల్లితెరపై సందడిచేసే అవకాశం లభిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ షో ద్వారా యూట్యూబ్ యాంకర్ అరియనా, అలాగే డబ్ స్మాష్ లతో ఫెమస్ అయిన అషు రెడ్డిలకు కూడా మంచి పాపులారిటి దక్కింది. బుల్లితెరపై పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.. బుల్లితెరపై పలు షోలలో మెరుస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య చెడటానికి కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీని అందుకున్న వీళ్ళిద్దరూ బుల్లితెరపై యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు. తమకంటూ మరింతగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ మీద కూడా అరియానా గ్లోరీ, అషురెడ్డి ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరికొకరు సహకరించుకుంటూ కనిపిస్తుంటారు. మొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అని చెట్టపట్టలేసుకుని తిరిగిన వీరిద్దరి మధ్య ఇప్పుడు మనసుపడ్డలు వచ్చాయని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గత ఏడాదిగా వీరిద్దరి మధ్య పడటం లేదని తెలుస్తుంది. తాజాగా ఈ విషయం ద్వారా బయట పడింది..
Also Read : అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏదో తెలుసా..?
సుడిగాలి సుధీర్, కావ్య శ్రీ యాంకర్లుగా వ్యవహరిస్తున్న లేటెస్ట్ టీవి షో ‘ఫ్యామిలీ స్టార్స్’ టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సెలబ్రెటీలతో ఈ షోల మంచి కంటెంట్ ను అదిస్తోంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా స్కిట్లు చేస్తూ అలరిస్తున్నారు. ఈ సరికొత్త షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. కృష్ణ భగవాన్, అన్నపూర్ణ హోస్ట్ లుగా వ్యవహరిస్తుండగా.. సుడిగాలి సుధీర్ తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నారు.. సుధీర్ విశ్వక్ సేన్ ను చిక్కు ప్రశ్నలతో ఇరకాటంలో పడేసారు. ఇక అషు, అరియనా ప్రశ్నలతో ఈ గొడవలు బయటపడ్డాయి. ఇద్దరి మధ్య కాసేపు వాదన వినిపించింది అనంతరం హర్యాఇద్దరి మధ్య కాసేపు వాదన వినిపించింది అనంతరం అరియానా కన్నీళ్లు పెట్టుకుందినా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అశ్వ ఇక అషురెడ్డి మాట్లాడుతూ.. ఏడాదికాలంగా నేను హెల్త్ ప్రాబ్లమ్స్ తో సతమతమవుతుంటే కనీసం ఎలా ఉందని కూడా నాకు అరియనా ఫోన్ చేసి అడగలేదు అదే నాకు ఇంకా బాధగా అనిపించింది అని ఆ షోలో బయటపెట్టింది అషు రెడ్డి.. మొత్తానికి ఆ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..